బుజ బుజ రేకులు

] "బ - డ" :- 
బడాయిగా కనబడాలని ; బడుద్ధాయ్ / బడుద్ధాయి ; 
బాడుగ = కిరాయి ; బాడుగ ఇల్లు ; బాడీ బిల్డింగ్ ; బడ్డీ కొట్టు; బుడగ జంగాలు ; 
 ] బ - గుణింతంతో :- 
బల్లి ; బాలీ ; బాలు ; బిల్లి = పిల్లి ;
బస్తీ ; బస్తా ; [ భిల్లుడు = విల్లు ధరించిన / అరణ్యవాసి ] ; బుల్లి ; 
బచ్చాలాటలు ఆడుట ; బచ్చలి కూర ; బచ్చలి ఆకు / బచ్చలాకు ; 
బాచిగాడు ; బుచ్చన్న గూడెం ; బచ్చాగాళ్ళు ; బుచ్చి ;బూచి; బెంచీ; బేఖరారు ; 
బెస్త / బెస్త వారు = జాలరులు ; బేస్తవారం ;; 
బెసికిన సంబంధాలు ; బేసి / బేసి సంఖ్య ; బేసంఖ్య ; 
బేసి కన్నుల స్వామి = మహేశుడు ; ముక్కు బేసరి [ నగ ] ;
 కాగితాల బొట్టు / పేపర్ల బొత్తి ; ; బోళా తనం ; బైండు ; బౌండు పుస్తకం / 
బుక్కు ;
'బ'గుణింతం ;- 
"బు" :- బురిడీ ;  బులాకీ  ; బుల్లి  ; బుజ్జాయి  ; బుజ్జాయిలు  ; 
బుజబుజ రేకులు ; గ్లోబు ; లేబులు ;
జంబువు ; జంబూ ద్వీపము ; 
బుటేదారీ పని ; బుచ్చి ; బుచ్చబ్బయ్ ; బుల్లి ; బుధ వారం; బుధుడు ; బుధ గ్రహం ;
బుల్లి చెంబుతో నీళ్ళు" :బుల్లెమ్మ; కొబ్బరి బోండా :బుడిగీ  ; బుడ్డి చెంబు; బాబు ;  
బుజ్జి ; బుజ్జమ్మె / బుజ్జెమ్మ ; అంబుజ ; అంబుజాక్షి ; అంబుదము ; బురుజు ; 
బూర్జువా ; బురుజు పేట ; [ భూర్జ వృక్షం ] ; 
;
'బ' - 'ర' [బకార, రకారములు ] ;- 

బ - ర :- బరంపురం  ; బర్రె ; బుర్ర ; బోరుగా ఉన్న ; బోరు బావి ; బోరు పంపు ; బోరు నీళ్ళు ; 
బీర కాయ ; బేరసారములు ; బారెడు జుట్టు ; బారులు బారులుగా నిలబడిన జనం ;
 'బార్కాసు ' ; బారెడు పొద్దెక్కిన ; బరిలోకి దిగిన వస్తాదు ; బరి తెగించిన ; 
మలబరి ఆకులు ; మలబారు తీరము ; అంబారీ ; సాంబారు ; 
;******************,
 బ, డ :- బడాయి ; బడా బాబులు ; బీడీ ; బీడీలు, చుట్టలు ; బీడా ;  
బండి ; బాడీ బిల్డింగ్ ; బోడి ; బేడ ; బెడ్డ ; బొడ్డు ; బొడ్రాయి ; బోడి తల ; 
బౌండు ; బైండు బుక్కు ; బెండు = కార్కు ; బెండ కాయ ; బ్లేడు ; బూఢా = 
ముదుసలి ; బొడ్రాయి ; 
;******************,
 బ్రతుకు తెరువు ; బతుకమ్మ ; బతకమ్మ ; బాగా బతికిన వారు ; బాతు ; 
బాతిక్ కళ = అద్దకం కళ ; బత్తిన వారు ; బెత్తించి, బెల్లించీ- గారాబం ;  
బెత్తెడు ; బెత్త ; బెత్తం ; బొత్తిగా ; బొంత ; బొంతలు ; బొంత రాయి ;  ;
;******************,
 బాబు; దుబాయి ; బాబాయి ; బేబీ ; బబ్బున్న ; బిబ్బోకవతి ; బింబాధరి ; 
బింబాధరములు ; ప్రతిబింబము ; బింబ  ప్రతిబింబ న్యాయాలు ; బిబ్బోకవతి ; 
"నీకు బెబ్బెబ్బే! నీ నాన్నకు బెబ్బెబ్బే!" ; బైబిల్ ; బోంబే : ;బొంబాయి ; బెంబేలు 
పడి ; బెంబేలెత్తిన ; బాబీ ; 
;******************,
 మెనీ కలర్స్ - కుసుమ 









డ - బు :- డాబుసరి ; "డాబుసరిగ కూర్చుంటే డబ్బులొస్తాయా?" ; డబ్బు ; డబ్బు డుబ్బు ; 
డిబ్బెన ; డిబ్బీ ; డాంబరు = తారు ; బురిడీ కొట్టి; బిరడా బిగించి ; 
బీడు నేల ; బడ్డీ కొట్టు ; 
బడిత పూజ = దెబ్బలు కొట్టుట/ బెత్తం దెబ్బలు వేయుట 
******************,


కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు