నానమ్మ - నమ్మదు

"గం" :- 
గం ॐ గం గం గణపతి! 
గం గం గణపతి! 
గణపతయే నమః" 

&&&&&&&&&&&&&&

] రంగం ; పులగం ; సారంగం ; 
లింగం ; పతంగం ; సింగం ; 
అభంగం;; భంగం 
; ఖడ్గం ; వర్గం ; స్వర్గం ; దుర్గం ; 
తరంగం ; దీర్ఘం /; విహంగం

&&&&&&&&&&&&&&

 కొస రెండు అక్షర హంగామా : 
] విహంగ - హంగామా ; 
నానమ్మ - నమ్మదు ; ]   

&&&&&&&&&&&&&&

మాటకు అర్ధం :- 
1] "వ్యాఘ్రం" = పులి , Tiger :
2] దొడ్డ నాయి ;
3] మాటకు అర్ధం :- సన్యాసాశ్రమం గడిపే వారు - 
భూమిపైన కూర్చొనుటకు - 
"వ్యాఘ్రాజినం" = పులి చర్మం ; 
కృష్ణాజినం = జింక తోలు - లను ఉపయోగిస్తారు.
దేశసంచారం - వారికి నిర్దేశించబడిన నియమాలలో ఒకటి. 
కనుక ఈ ఆసన పరికరమును చాపలాగా చుట్టి, 
తమతో పాటు తీసుకువెళ్తూంటారు.
సొలిగె ఆదివాసీలు ; -
కుద్రేముఖ్  బిలగిరి రంగనాధస్వామి కోవెల - పుణ్యసీమ. 
ఈ కొండలోని ఆదివాసీలు సొలిగె జాతి వారు.
సొలిగె జాతి ప్రజలు, పులిని 
"దొడ్డ నాయి" అని పిలుస్తుంటారు  

&&&&&&&&&&&&&&

వెనుక నుండి చదివినా ఒకటే! ;-   

] < నీడ పాల జోల పాడనీ! > ;
] < ఏమైందే?! దొందూ దొందే >  ;
] < గడ - దండగ > : 

&&&&&&&&&&&&&&

మాటలలో మాటలు ; -
] అంతే! నీటి విందురా! శర సారిక రండి!
"తే!" ;  నీ  ; టి. వి. ;
దురాశ ; రసా; సారిక ; 
కరం; రండి!  ; ] 
] భువి ప్రసన్న బడి
విప్ర ; సన్న ;  సన్న బడి ;  
] ఇందిర జాయినవ్వాలనుకొని
రజాయి ; నవ్వాలను; కొని; 
] అవి మలహరి తాపత్రయం బకం
విమల ; హరి ; "హరితా!" ; పత్ర ; 
త్రయంబకం ; త్రయం; 

&&&&&&&&&&&&&&

"జ" - "బ" :-  
జంబూ ఫలము ; జంబూ ద్వీపం; ] 
జంబుమాలి ; ] జాంబవంతుడు ; ] జాంబవతి ; 
] జంబలక పంబ ; ] జంబు ; జంబువు ;
] జాబిలి ; జాబిల్లి ; 
] జాబు ;  జవాబు ; జేబు ; 
] 'జీబురుగా ఉన్న పొదరిల్లు' ; జబర్దస్త్ ; 
జబర్దస్తుగా ఉన్న ; జిలేబీ ; 

&&&&&&&&&&&&&&

gam :-
ॐ gam gam gaNapati! 
gam gam gaNapati! 

gam gaNapatayE nama@h" :

 so many colors 









ఒక కొటేషన్ :- 

#] “If a tree falls in a forest and lands on a politician, 
even if you can’t hear the tree or the screams, 
I’ll bet you’d at least hear the applause.” – 
Paul Tindale ;  #

=============================;

"gam" ;- 
] ramgam ; pulagam ; saaramgam ; 
limgam ; patamgam ; simgam ; 
abhamgam;; bhamgam 
; khaDgam ; wargam ; swargam ; 
durgam ; taramgam ; 
diirgham /; wihamgam

] jabardastugaa unna ; jilEbii ; 

kosa remDu akshara hamgaamaa :-

] wihamga - hamgaamaa ; 
] naanamma - nammadu ; ]   

&&&&&&&&&&&&&&&&&

కుద్రేముఖ్  బిలగిరి రంగనాధస్వామి కోవెల - 
puNyasiima. ii komDalOni aadiwaasiilu 
solige jaati waaru. 
prajalu, pulini "doDDa nAyi" 
ani pilustumTAru.  
# tiger ‘Dodda Naayi’ ;   
 solige aadiwaaseelu ; kudrEmuK  bilagiri 

ramganaadhaswaami kOwela
mATaku ardham :- 
sanyaasaaSramam gaDipE wAru - bhuumipaina kuurchonuTaku - 
"wyaaghraajinam" = puli charmam ; 
kRshNAjinam = jimka tOlu - lanu upayOgistaaru.
dESasamchaaram - waariki 
nirdESimchabaDina niyamaalalO okaTi. 

kanuka ii aasana parikaramunu 
chaapalaagaa chuTTi, t
amatO paaTu tiisukuweLtuumTAru. 

 oka koTEshan :- 

#] “If a tree falls in a forest and lands on a politician, 
even if you can’t hear the tree or the screams, 
I’ll bet you’d at least hear the applause.” – 
Paul Tindale ;  #

989 - 73 posts ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు