గంగడోలు

పద బంధం లో పదాలు:- 
] ఎగిరి గంతేశానా? ; ~ A ; గిరి ; 'గంతే!' ;  'తే!' ;  
     నా = my ;  శానా =  చాలా ; 

"గ"- "గ" లు :-  
] గొగ్గిరి పళ్ళు ; గోగునార; 
] గొంగళి పురుగు; ] గోల గోవింద ; 
] "ఊగూగు ఉయ్యాలా, జంపాలా!" ;  
]] గంగోత్రి, యుమునోత్రీ నదులు ; 
] గంగులు ; గంగిగోవు పాలు, గంగడోలు ;

 ముత్యాల మాటలు :-
] "గంగ , మాట వినదు ఈ పిల్ల!" ; 
] "పచ్చిగంగ కూడా ముట్టలేదు." = మంచినీళ్ళు ; 
గంగ బోండాలు = కొబ్బరి బోండాలు 
] గంగానది ; గంగాభవాని ; గంగమ్మ జాతర ; 
] గాంగేయుడు = భీష్ముడు ; 
] గంగ పుత్రులు = జాలరులు ; చేపలను పట్టువారు ; 
] గంగా ప్రవాహం ; 
] స్వర రాగ గంగా ప్రవాహము ; 
గంగమ్మ తల్లి ; ] గంగ వెల్లువ ;  
 ;
 many colors - ksm paint 









[ఒకే lettar పదే పదే, తిరగ మోతలు, మాటలలో మాటలు  ]
976 see : 72 పోస్టులు ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు