పోస్ట్‌లు

సెప్టెంబర్, 2014లోని పోస్ట్‌లను చూపుతోంది

1947 ఎర్త్

చిత్రం
1) దీపామెహతా సంచలన మూవీ                              "1947, Earth",      వీలుచూసుకుని చూడండి.  ********************************, ; కర్టెన్ డిజైన్లు - 1  ; karTen Dijainlu - 1 కర్టెన్ డిజైన్లు - 1 ;  (Designs - 1): diipaamehataa samchalana muuwii "#1947, Earth#", wiiluchuusukuni chuuDamDi.  parichaya wEdika గంగరావి చెట్టు (gamgaraawi cheTTu) పేజీ వీక్షణ చార్ట్ 60 పేజీవీక్షణలు - 4 పోస్ట్‌లు, చివరగా Sep 12, 2014న ప్రచురించబడింది పరిచయ వేదిక

సుమోతీ - 1 పదాల తేనెపట్టు -

చిత్రం
 పదాల తేనెపట్టు – (రచన: నవదవన) బాల బాలికలకు, తెలుగు అంటే ప్రేమాసక్తులు కలిగిన పెద్దలకు, మళ్ళీ ఇదిగో! ఇక్కడ – మాటలాటలు,  షరతులు, షరా మామూలే! సుడోకూ ఆటలోలా మాటల లోలాకులు,వెరసి వెలసిన గడి నుడికట్టు -2   ఈ కింద చూపిస్తున్న మాటలు ఇందలి కలిమి:-  జంపాల ; పాల; వారు; మా వారు; రుపీ;  పాక; కపోతము;  పోత; ముచిక; పోక; ;  పోక చెక్క; దింపి; మాత; మా; కుడుము;  చెరకు;(= చెఱకు); వాము; ముక్క; ముక్కకు; సంపద; పద!: రుచి; దిండు; పహరా; హరా!:  పీక; కపి; ముదరా; రాజు;   *************************** ఈ సారి కొన్ని అక్షర ఆధారములతో ఇస్తూన్న పజిల్ ఇది! పరిష్కార గడికట్టును మీ సమాధానాలతో పోల్చిచూడండి, సరేనా!  జం ** ల ** ** ** ** **   క పో ** ** ** ** ** ** ** చె క్క దిం ** ** ** ** ** ** డు ** వా ** ** ** ** ప ద ** ** ** ** ** ** ** ** ** పి **