సుమోతీ - 1 పదాల తేనెపట్టు -

 పదాల తేనెపట్టు – (రచన: నవదవన)

బాల బాలికలకు, తెలుగు అంటే ప్రేమాసక్తులు కలిగిన పెద్దలకు, మళ్ళీ ఇదిగో! ఇక్కడ – మాటలాటలు,  షరతులు, షరా మామూలే!

సుడోకూ ఆటలోలా మాటల లోలాకులు,వెరసి వెలసిన గడి నుడికట్టు -2  

ఈ కింద చూపిస్తున్న మాటలు ఇందలి కలిమి:- 

జంపాల ; పాల; వారు; మా వారు; రుపీ; 

పాక; కపోతము;  పోత; ముచిక; పోక; ; 

పోక చెక్క; దింపి; మాత; మా; కుడుము; 

చెరకు;(= చెఱకు); వాము; ముక్క; ముక్కకు; సంపద; పద!:

రుచి; దిండు; పహరా; హరా!: 

పీక; కపి; ముదరా; రాజు;  

***************************

ఈ సారి కొన్ని అక్షర ఆధారములతో ఇస్తూన్న పజిల్ ఇది!

పరిష్కార గడికట్టును మీ సమాధానాలతో పోల్చిచూడండి, సరేనా! 

జం
**
**
**
**
**
**
 
పో
**
**
**
**
**
**
**
చె
క్క
దిం
**
**
**
**
**
**
డు
**
వా
**
**
**
**
**
**
**
**
**
**
**
**
**
పి
**
**
రా
జు







పదాల తేనెపట్టు - (రచన: నవదవన) =
link :- http://acchamgatelugu.com/?p=6899

********************************************************************
********************************************************************

పై గళ్ళనుడికట్టుకు సమాధాన విడుపు ఇదిగో!
సుమోతీ పజిల్సు - 1 :- ((రచన: నవదవన)):-

జం
పా
మా
వా
రు
పీ
పా
పో
ము
 చి
 
పో
చె
క్క
దిం
 పి
మా
చె
కు
డు
ము
వా
ము
క్క
కు
సం
రు
చి
దిం
డు
రా
పీ
పి
ము
రా
జు





















********************************************************************
********************************************************************

;
జోకర్లు, గొడుగులు ;
 

;





1) 6 జులై 2014 ఆదివారం

 హల్లుల చెట్టు

గంగరావి చెట్టు , ఈ పేరు పెట్టడానికి గొప్ప అభిప్రాయాలను చెప్పను.

తెలుగులో "గంగ" అనే పేరుపట్ల కల ఆసక్తి, జిజ్ఞాసలు ఇట్లాంటి అచ్చ తెనుగు మాటలను మన తేనెలూరే భాషా కాంచన మంజూషాన పొందుపరిచినవి.

********************************************************************
********************************************************************



2)                    {అచ్చంగా తెలుగు - May 22, 2014 
"పద క్రీడ" - లింకు = http://acchamgatelugu.com/?p=6264 ఇక్కడ చూడండి.
దవన వన / నవ దవన  

********************************************************************
********************************************************************

3) 7 ఆగస్టు 2014 గురువారం 

            పద క్రీడ - 1

అధ్యాయి 1:- (తిరగ మోత – వర్గము):- వికటకవి, టమాట – ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా అవే అగుపిస్తున్నవి కదూ!
LINK:- 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు