పోస్ట్‌లు

సెప్టెంబర్, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

జన జాగృతి

జన ;- జనత ; జనాభా ;  జన జాగృతి ; జనవాహిని ;  జనబాహుళ్యం ; సుజన;  బహుజన ;  మహాజన ; మహా జనపదములు ;  గిరిజన ;  జనమే జనం ; హరిజన ;  విభజన ; సుజన పాలకుడు ; సంజన ;  ఆర్జన ; సముపార్జన ;  అక్షర మాలిక - వ్యంజనములు ;  బభ్రాజమానం ;  తర్జన భర్జనలు ; దంతమంజనము ;  జనమేజయుడు ;  అంజనా దేవి ; అంజనీ దేవి ;     భజన ; అంజనము ;  స్వజనం, బంధుజనం ;   భోజనం ;  నీరాజనము ;   ] - భాజనం ;  ] జనాంతికంగా ; [ నాటకములలో ఉపయోగిత పదం] ; ]  గోరోజనం ; ప్రయోజనం ; జనని ;  ================================, janaabhaa ; jana jaagRti ; janawaahini ;  janabaahuLyam ; sujana; bahujana ;  mahaajana ; mahaa janapadamulu ;  girijana ; harijana ;  wibhajana ; sujana paalakuDu ;  samjana ;  aarjana ; samupaarjana ; akshara maalika -  wyamjanamulu ;  babhraajamaanam ; tarjana bharjanalu ; damtamamjanamu ;  janamEjayuDu ;  amjanaa dEwi ; amjanii dEwi ;   bhajana ; amjanamu ; niiraajanamu ;   swajanam, bamdhujanam ;  BOjanam ; janaamtikamgaa ; [ used in Drama] ;   gOrOjanam ; prayOjanam ; janani ;

రాజ, రాజీ

part - 1 ;-  రాజ ;-  రాజ రాజేశ్వరీ దేవి ; రాజస్థాన్ ; రాజపుత్రులు ;   రాజధాని ; ధర్మరాజు ; రామరాజు ; రే రాజు ; ] మహారాజశ్రీ [ ఉత్తరములలో సంబోధన ] ] రారాజు ; రాజ రాజు ; కవిరాజు ; ] మృగరాజు ; వనరాజు ; కోయరాజులు ;  ; ] రాజశేఖర ;  రాజాధిరాజ ,  రాజ మార్తాండ ;  రాజగంభీర ;  మహారాజు ; మహరాజు ; మహారాజా ;  మారాజు ; మారాజులు ;  రాజమణి ; రాజ పతకము = లాకెట్టు ;  విరాజనమాన ; నీరాజనం ;  ] రాజా వారి కోట ;  రాజకోట ;  రాజాంతఃపురం ;  రాజప్రాసాదం  ; ] రాజ శాసనం ; శిలాశాసనం ;  ] రాజాస్థానం ; రాజ సింహాసనం ] రాజు గారి కొలువు ;      రాజు గారి కొలువుకూటం ; ] రాజవంశం ;   రాజ మాత ;  రాజ పరివారం ; రాజ సైన్యం ; రాజ సైనికులు ;  రాజ తిలకం ;రాజాశ్వం ; రాజ మర్యాదలు ;  ] రాజ ముద్రిక ;రాజదండం ;  ] రాజసూయ యాగం ;  యువరాజు ; యువరాణి ; యౌవరాజ పట్టాభిషేకము ;  ]  సామ్రాట్టు ; సామ్రాజ్ఞి ;  ======  ] రాచరికం ; రాచ పుట్టుక ; రాచ మర్యాదలు ; ] రాజ భోగాలు ; రాజనాల ; రాజంగనాలు పోవుట ;  ]  రాజ భటులు ; = raaja bhaTulu ; ] రాజమ్మ ; రాజయ్య ; రాజా రావు ; రాజాయి ; 

అసలు కథ

అసలు  సిసలు ;  అసలు  సిసలు ఐన  =  అసలు  సిసలైన  ;  అసలు ; మూలధనం ;  అసలు - వడ్డీ ; అసలు వడ్డీ తో సహా ముక్కు పిండి వసూలు చేసి ;  అసలుకే మోసం వచ్చి ;  అసలుకే ఎసరు పెట్టి;  అసలు  మీరు ఎవరు? ;  అసలు  సంగతి ఏమిటంటే ;  అసలు  సంగతి చెప్పి ;  అసలు  విషయం తెలిసి ;  అసలేం జరిగింది? ;  అసలు కథ ;  ] అసలైన సరుకు = కల్తీ లేని వస్తువు ; అసలింతకీ ఏం పని మీద వచ్చినట్లు  ; ] అసలే అనుమానపు పక్షి , ఇంకా తగవులు ;  ; ===================== ; asalu ; muuladhanam ; asalu - waDDii ; asalu waDDii tO sahaa mukku pimDi wasuulu chEsi ;  asalukE mOsam wachchi ;  asalukE esaru peTTi;  ] asalu  miiru ewaru? ;  asalu samgati EmiTamTE ;  asalu  samgati cheppi ;  asalu  wishayam telisi ;  asalEm jarigimdi? ;  asalu katha ; asalu  sisalu ;