రాజ, రాజీ

part - 1 ;-  రాజ ;- 
రాజ రాజేశ్వరీ దేవి ;
రాజస్థాన్ ; రాజపుత్రులు ;  
రాజధాని ; ధర్మరాజు ;
రామరాజు ; రే రాజు ;
] మహారాజశ్రీ [ ఉత్తరములలో సంబోధన ]
] రారాజు ; రాజ రాజు ; కవిరాజు ;
] మృగరాజు ; వనరాజు ; కోయరాజులు ; 
;
] రాజశేఖర ;  రాజాధిరాజ , 
రాజ మార్తాండ ; 
రాజగంభీర ; 
మహారాజు ; మహరాజు ; మహారాజా ; 
మారాజు ; మారాజులు ; 
రాజమణి ; రాజ పతకము = లాకెట్టు ; 
విరాజనమాన ; నీరాజనం ; 
] రాజా వారి కోట ;  రాజకోట ; 
రాజాంతఃపురం ; 
రాజప్రాసాదం  ;
] రాజ శాసనం ; శిలాశాసనం ; 
] రాజాస్థానం ; రాజ సింహాసనం
] రాజు గారి కొలువు ; 
    రాజు గారి కొలువుకూటం ;
] రాజవంశం ;  రాజ మాత ; 
రాజ పరివారం ; రాజ సైన్యం ; రాజ సైనికులు ; 
రాజ తిలకం ;రాజాశ్వం ;
రాజ మర్యాదలు ; 
] రాజ ముద్రిక ;రాజదండం ; 
] రాజసూయ యాగం ; 
యువరాజు ; యువరాణి ;
యౌవరాజ పట్టాభిషేకము ; 
సామ్రాట్టు ; సామ్రాజ్ఞి ; 
====== 
] రాచరికం ; రాచ పుట్టుక ; రాచ మర్యాదలు ;
] రాజ భోగాలు ; రాజనాల ; రాజంగనాలు పోవుట ; 
రాజ భటులు ; = raaja bhaTulu ;
] రాజమ్మ ; రాజయ్య ; రాజా రావు ; రాజాయి ; 
]  చదరంగం క్రీడలో ఒక పావు - రాజు,  
] :)  తరాజు ; గరాజు = గ్యారేజ్ ;   :) 
;
=====================================;
part - 2 ;- రాజీ / రాజి ;- 
;
"రాజీ!" [ = రాజేశ్వరి - ముద్దు పేరు ] :
రాజీ ;- రాజీవనేత్ర ; 
రాజీ చేయుట ; రాజీ కుదుర్చుట ; 
రాజీనామా  చేసి ; పరిస్థితులతో రాజీ పడిన ; 
;
రాజి ;- రాజిల్లు ; రాజిత ; విరాజిత ; 
============================,
;
part - 1 ;- raaja ;- 
raaja raajESwarii dEwi ;
raajasthaan ; raajaputrulu ;
] mahaaraajaSree [ uttaramulalO sambOdhana ] 
] raaraaju ; raaja raaju ; kawiraaju ;
] mRgaraaju ; wanaraaju ; kOyaraajulu ; 
 raajaSEKara ;  raajaadhiraaja , 
raaja maartAMDa ; 
raajagambhiira ; 
mahaaraaju ; maharaaju ; mahaaraajaa ; 
maaraaju ; maaraajulu ; raajamaNi ; raaja 
patakamu = laakeTTu ; 
wiraajanamaana ; niirajanam ;  
]  raajaa waari kOTa ; raajapraasaadam ;
 raajaamta@hpuram ; 
raaja BOgaalu ; raajanaala ; raajamganaalu pOwuTa ; 
raajawamSam ; raaja maryaadalu ; 
] raaja SAsanam ; SilaaSAsanam ; 
raajaasthaanam ; raaju gaari koluwu ; 
raaju gaari koluwukUTam ; 
raaja pariwaaram ; 
raaja sainyam ; raaja sainikulu ; 
 raaja maata ; raaja tilakam ;raajaaSwam ;
raaja mudrika ; raajadamDa
] raaja sim haasanam ; 
] raacharikam ; raacha puTTuka ; raacha maryaadalu ; 
] raajasuuya yaagam ;
saamraaTTu ; saamraaj~ni ;
yuwaraaju ; yuwaraani ; yauwaraaja paTTABishEkamu ; 
] raajamma ; raajayya ; raajayi ;  
]  drohi  ; 
]   chadaramgam krIDalO oka paawu - raaju, 
] taraaju ; garaaju = gyaarEj ; 

part -  2 ;-
"raajii!" [ = raajESwari - muddu pEru ] :
raajii / raaji ;- 
raajillu ; raajita ; wiraajita ; nippu raajEyuTa ; 
raajii ;- raajiiwanEtra ; raajii chEyuTa ; 
raajii kudurchuTa ; 
raajiinaamaa chEsi ; paristhitulatO raajii paDina ; 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు