కొల్లాయి గుడ్డ , కోల

"కోలు కోలోయన్న ; కోలో నా స్వామి!
కొమ్మలిద్దరు మంచి జోడీ ...... " 
గుండమ్మకథలో హిట్ సాంగ్.
;
తెలుగులో "కొల్లలు కొల్లలుగా ధన ధాన్య సంపదలు ............ " 
= అత్యధికంగా  - అను అర్ధమునందు 'కొల్ల ' అనే వాడుక ఉన్నది. 
(వ్యతిరేక అర్ధం-కొలగొట్టు - అని ఉన్నది.
] కోల :- రాసక్రీడాది సాంప్రదాయక ఆటలలో వాడుతున్న సన్నని పుల్ల.
కోలాటం - నాట్యాలు - ముఖ్యంగా 
శ్రీకృష్ణాష్టమి వేడుకలలో నేత్రానందం చేస్తున్నవి. 
;
] కోలముఖము / కోల మొహం ; 
వదనం రూపురేఖలలో వర్ణితం.
సన్నగా ఒకింత పొడుగుగా ఉండే స్వరూపం.  
;
] కొల్లాయి గుడ్డ ;- మహాత్మా గాంధీజీ నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం, 
ఆయన కట్టిన చేనేత వస్త్రం. "కొల్లాయి గట్టితేనేమి!?" అని 
స్వాతంత్ర్ య దీప్తిని తేజోమంతం చేసిన పాట ఉన్నది.  

=======================,;

కోలు కోలోయన్న ; కోలో నా స్వామి! :-

"kOlu kOlOyanna ; kOlO naa swaami!
kommaliddaru mamchi jODI ...... " gumDammakathalO 
hiT saamg.
;
telugulO "kollalu kollalugaa dhana dhaanya sampadalu ............ " 
atyadhikamgaa - anu ardhamunamdu 'kolla ' 
anE waaDuka unnadi. (wyatirEka ardham-kolagoTTu - 
ani unnadi.
] kOla :- raasakreeDaadi saampradaayaka ATalalO wADutunna sannani pulla.
kOlaaTam - nATyaalu - mukhyamgaa 
SrIkRshNAshTami wEDukalalO nEtraanamdam chEstunnawi. 
;
] kOlamukhamu / kOla moham ; wadanam ruupurEKalalO warNitam.
sannagaa okimta poDugugaa umDE swaruupam. 
;
] kollaayi guDDa;- mahaatmaa gaamdheejii nirADambarataku niluwettu nidarSanam, 
aayana kaTTina chEnEta wastram. "kollaayi gaTTitEnEmi!?" ani swaatamtrya 
deeptini tEjOmamtam chEsina pATa unnadi. 
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు