కోలు కోలు కేళి

] < చేల మల్లన - నల్లమలచే  > : ] < తర్వాత > : 
] < సమ తామసము > : ] < మతి ప్రచురించు ప్రతిమ  > : 
] < రాయి వేసి మూసివేయి > : ] < కులుకు > ;
] < నటన > :  
] < నవీన >; ] < కపి ఎంపిక  > ; < వాగు దిగువా? >

-  [ తిరగ మోతలు,  ] 
***************,
                          అక్షరములతో ఆట

ఒత్తులూ, దీర్ఘాలూ, ద్విత్వాక్షరములు - మాత్రం మారుస్తూ - 
ఈ దిగువన ఇచ్చిన మాటలనుండి-
కొత్త పదములను అల్లరల్లరిగా- 
అల్లనల్లన- అల్లేస్తూ తయారు చేయగలరా?
Try for new words! O.K.!  

క + ల :-

1] కల ; కలకాలం ; కిలకిలా ;  
2) కల్ల: 3) కిల కిలా నవ్వుట: 4)కళ్ళు: 
5] కులాయం ; 6] కువలయం ;  
కులుకులాడి ; 1) కాళీ: 
7) లేఖ: 8) కల: 9) లెక్క: 10) కిళ్ళీ: 
11) "కోలు కోలు అనుట"  12) కోలాటము ; 
13) లోకము; 14) కూలీ; కూలి; 15) కేళి ;
;  16] కొల్లేరు ; 
] కొల్లం = మిరియాలు ;

***********************************,
కొల్లమ్ :-
కేరళ రాష్ట్రములో ~ కొల్లమ్ ప్రధాన వాణిజ్య, ఆర్ధిక కేంద్రము.  
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు