బంటు

బంటు:- 'బంటు రీతి కొలువు నీయవయ్య రామా! .... " 
త్యాగయ్య వినమ్రత పొంగులువారుతున్న కృతి. 
'నమ్మినబంటు', 'రాంబంటు' వగైరా పేర్లతో 
సినిమాలు release ఐనవి కూడా! 
బంటు = సేవకుడు. 
'లెంక' అనే పదం కూడా 19వ శతాబ్ద ప్రధమ భాగంలో 
ప్రయోగవ్యాప్తిలో ఉన్నది. 
"శివలెంక" అని బహుళవ్యాప్తి కలిగిన పదం.
బంటు, లెంక;- 
'రాముని బంటునురా! ... " మొదలైన పాటలను నవరాత్రుల వేడుకలలో ఆటపాటలలో అంతర్భాగాలు.  
దసరావేషగాళ్ళు, హనుమంతుని వేషం వేసుకుని, 
కుప్పిగంతులేస్తూ, డాన్సులు చేస్తూ, పాటలు పాడే వాళ్ళు. 
"నేరము-శిక్ష"సినిమాలో [కృష్ణ, భారతి ; 1970 విడుదల]
'రాముని బంటునురా! ... " 
 అనే పాట ఉన్నది.  
] కందం రాసినవాడే కవి, పందినిపొడిచినవాడే బంటు.
 [ not సింహం - :) ]    ;   [ లోకోక్తి]   
] చదరంగం - ఆటలో 'బంటు '/పాన్ / pawn - పావులు ఉన్నవి.
కాల్బలములోని సిపాయిని బంటు - అని చెబ్తున్నారు. 
] కృష్ణా జిల్లాలో 'బంటుమిల్లి' అనే ఊరు ఉన్నది. 
] ఎలుగుబంటి - భల్లూకం, ఎలుగ్గొడ్డు [ జంతువు]  

[మాటకు అర్ధము, ]

========================,

#] బంటు:- 'బంటు reeti koluwu neeyawayya raamaa! .... " tyaagayya winamrata pomguluwaarutunna kRti. namminaబంటు, raamబంటు wagairaa pErlatO sinimaalu #release# ainawi kUDA! బంటు = sEwakuDu. 'lemka ' anE padam kUDA 19wa Sataabda pradhama bhaagamlO prayOgawyaaptilO unnadi. "Siwalemka" ani bahuLawyaapti kaligina padam.
] బంటు, lemka; 'raamuni బంటుnurA! ... " dasaraawEshagaaLLu, 
hanumamtuni wEsham wEsukuni, kuppigamtulEstuu, 
DAnsulu chEstuu, pATalu pADE wALLu.  ;-
] "nEramu-Siksha"sinimAlO [kRshNa, BArati ; 
1970 wiDudala] anE pATa unnadi. 
] kRshNA jillaalO 'bamTumilli' anE Uru unnadi.
] elugubamTi - bhalluukam, eluggoDDu [ jamtuwu] 

[మాటకు అర్ధము ]

&&&&&&&&&&&&&&&&&&&&& 

one TELUGU proverb :-

తంటాలమారి గుర్రానికి తాటి పట్టె గొరపం [= కళ్ళెం] ||  
tamTAlamaari gurraaniki tATi paTTe gorapam [= kaLLem] || 

************************************,
సినిమా క్విజ్ ;-

London, school of Arts" లో "సీతాకళ్యాణం" సినిమా అధ్యయనం, 
రెఫరెన్స్ లైబ్రరీ స్వీకరించారు. 
తెలుగు వారు 'బాపు' [ బాపు, ముళ్ళపూడి] తీసిన సినిమా ఇది. అదీ విశేషం.
===============================;
#London, school of Arts"# lO "sItAkaLyANam" sinimaa adhyaayanam, repharens laibrarii sweekarimchaaru.

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు