తుమ్మెదల ఝుంకారం

శ్రీశైలం కోవెలలో శ్రీమల్లికార్జునుడు, 
శ్రీభ్రమరాంబాదేవి కొలువై ఉన్నారు.
శ్రీభ్రమరాంబాదేవి గుడి యొక్క గర్భాలయానికి 
వెనుక గోడకు చెవి ఆనించి విన్నచో , 
తుమ్మెదల ఝుంకారం నాదం వినిపిస్తుంది.
ఇదీ ఇక్కడి విశేషాలలో ఒకటి. 

=======================,

#SrISailam kOwelalO SrImallikArjunuDu, 
SrIBramaraambaadEwi koluwai unnaaru.
SrIBramaraambaadEwi guDi yokka garbhaalayaaniki wenuka gODaku chewi aanimchi 
winnachO , tummedala jhukaaram naadam winipistumdi.
idii ikkaDi wiSEshaalalO okaTi.

- [ ప్రత్యేకమైన సంగతి ఒకటి ]

********************************,

] < చేల మల్లన - నల్లమలచే > : ] < తర్వాత  > : 
] < సమ తామసము > : ] < నాగు తమో నమో తగునా? > : ] < తానే చేనేతా > : 
] <  గరగరు డమరు గరగ  > :

       -  తిరగ మోతలు, దవన వన ,

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు