అంతస్తులు, ఆంతర్యాలు

అంతస్తులు ; అంతటా ; అంతా కలిసి ; 
అంతటి వారే తాము! ; 
అంతలోనే ; అంతమాత్రానికే, 
అంత కోపమా? ;  ; అంతర్ధానం అగు ;
అంతర్యామి ; అంతర్నేత్రం ; అంతర్దృష్టి ;
అంతర్ అవలోకనము ; అంతర్ విలోకనము ; 
అంతర్వేదీ క్షేత్రము ; 
అంతర్ ఘోష ; అంతరములు = తేడాలు ; 
అంతరము తెలుసుకుని [ తాహతు ] ఒద్దికగా నడచుకో! 
సర్వాంతర్యామి ; 
ఆంతర్యం తెలుసుకుని, మసులుకోవలెను ;
"అంతా రామమయం ....... " 
అంతంత మాత్రం జీతాలు, భత్యాలు ; 
 
***********,

కాలక్రమంగా , క్రమంగా, క్రమక్రమంగా ; 
క్రమేణా; క్రమ
క్రమేణా ; 
కాలక్రమేణా;
క్రమంగా ; క్రమం తప్పకుండా ; క్రమేపీ ; 
క్రమ పట్టిక ; 
క్రమ సంఖ్య ; 
] విక్రమార్క చక్రవర్తి ; పరాక్రమము ; విక్రమం ;
] సక్రమ మార్గంలో ; సక్రమప్రవర్తన ;
పరాక్రమం ; పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ;
అవక్రపరాక్రముడు ;  
చట్టాన్ని 'అతిక్రమించి' = ఉల్లంఘించి ;

- [ ఒకే lettar పదే పదే,  ]

=========================;

#amtastulu ; amtaTA ; amtaa kalisi ; amtaTi waarE taamu! ; 
amtalOnE ; amtamaatraanikE, amta kOpamA? ; 
amtardhaanam agu ;
amtaryaami ; amtarnEtram ; amtardRshTi ;
amtar awalOkanamu ; amtar wilOkanamu ; amtarwEdii kshEtramu ; 
amtar ghOsha ; amtaramulu = tEDAlu ; 
amtaramu telusukuni [ taahatu ] oddikagaa 
naDachukO! 
sarwaamtaryaami ; aamtaryam telusukuni, masulukOwalenu ;
"amtaa raamamayam ....... " amtamamtata maatram jeetaalu, bhatyaalu ; 

- [  single letter పదే పదే  ] #

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు