కుంజీ పటల్ = keypad & హోరా

ఈ క్రింద నుడివిన పద బంధములో 
         వేరే అర్ధాలు కలిగిన 'మాటలు ' ఎన్ని? ;-

] జన నిరసన గరిమ ;- 
జనని ; రసన [= ముక్కు] ; 
          రస ; నగ ; 
                గరిమ ; నగరి ;

] పారదర్శకత - పార ; దర్శకత ; 
] చిత్రాంగద - గద ; చిత్రా; 
] ఆరిందా సమాయత్తమైనా ; = 
        మాయ ; మైనా ; దా! = come! ; 
               దాస = బంటు; ] 
] మీ సమురాయి కదూ!
      మీసము ; రాయి ;
          యిక [ ఇక] ; రా! ; మీ ; 
] మరమ్మత్తులు  ;-
               మర ; మత్తు ; 

:----- [ మాటలలో మాటలు,  ]
 
&&&&&&&&&&&

 कुंजीपटल = కీ ప్యాడ్ :-

 కుంజీ పటల్ =  కీ బోర్డ్ &
कुंजीपटल = కీ ప్యాడ్

उदाहरण : मेरे मोबाइल का कुंजीपटल 
Usage : my mobile`s keypad 

;--- [ మాటకు అర్ధము, ముత్యాల మాటలు

&&&&&&&&&&&

హోరా :- అహో = పగలు ; రాత్రి = రేయి ;
అహోరాత్రముల నడిమి అక్షరములు రెండు :- "హోరా" ;
జ్యోతిష్యశాస్త్రమున  ""TIME  unit ,
;" టైమ్, కాల గణన కై ఉపయోగించే అంశము "హోరా".  

;--- [ మాటకు అర్ధము, ముత్యాల మాటలు

&&&&&&&&&&&


==========================

# ii krimda nuDiwina pada bamdhamulO wErE ardhaalu kaligina 'mATalu  ' enni? 
] jana nirasana garima ;- 
janani ; rasana = mukku ; rasa ; naga ; garima ; 
nagari ;
] paaradarSakata - paara ; darSakata ; ] chitraamgada - gada ; chitraa; ] 
aarimdaa samaayattamainaa ; = maaya ; mainaa ; daa! = #come!# ; daasa = bamTu; ] 
mee samuraayi kadU! = meesamu ; raayi ;yika [ ika] ; raa! ; mee ; ] marammattulu  
; mara ; mattu ; 

&&&&&&&&&&&

 कुंजीपटल = kee pyAD ;  
 kumjii paTal = कुंजीपटल
 
&&&&&&&&&&&

కామెంట్‌లు

  1. నమస్తే బావుందండి ఆట చిన్నప్పటిరోజులు గుర్తుకొచ్చాయి. గంటలు గంటలు ఆడేవాళ్ళం. మరికొన్ని
    1. నిరసన
    2. రద - పన్ను
    4. దాసమా - ఊడిగమా, సేవించుటా

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు