పైడితల్లి = పసిడి తల్లి

"చిట్టివలస వాగు కాడ ;
పిట్ట తుర్రుమంటేను ; బిక్కమొహం వేసాడు - 
సోగ్గాడే! చిన్నినాయన! ....... "
అనే పాట, వాణిశ్రీ చిందు భాగోతం ,
'ఆస్థిపరులు ' సినిమాలోనిది.
దాకమర్రి పల్లెటూరు , 
చిట్టివలస మండల సీమకు చెందినది. 

*****************************,

గంగరావి క్విజ్;- 

] విశాఖపట్నం తొలి అసలు పేరు ఏమిటి? 
జవాబు :- గోపాలపట్నం

] పైడితల్లి = పసిడి తల్లి ;
పసిడి = బంగారము , GOLD 
  - [ మాటకు అర్ధము ]
;
'దాకమర్రి' ఊరికి పేరు , కథ ;-

1. పైడితల్లి ఎవరు?
ans  ;-  విజయరామరాజు సోదరి పైడిమాంబ 
తమ రాజ్యం ఫ్రెంచ్ వారి హస్తగతం అవ్వడం ఇష్టపడక 
పరాయి రాజ్యం లో తను జీవించటానికి మనసును చంపుకొని, 
జీవించలేక తను నిత్యం ఆరాదించే విజయవాడ కనకదుర్గ లో కలిసిపోయి 
విజయనగరంలోని పెద్ద చెరువులో బంగారు విగ్రహరూపంలో వెలసింది. 
నాటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో 
ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్నది.

- [ ప్రత్యేక సంగతి ]

***************************,

పైడితల్లి  story , 7 chariots  ; [ link ]

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు