పంచదార బొమ్మలు

ఈ క్రింద రాసిన పద బంధములలో  
         వేరే అర్ధాలు కలిగిన 'మాటలు' ఎన్ని? :-

] అకాడమీ దరి క్షార జనిత ;- 
        కాడ , మీ ; మీద, రిక్షా, 

] కుండలినీ విద్యాధర జనని ;- 
         కుండ, నీ, నీవి, ధర, 
            విద్యాధర, విద్యా, జన, జనని ;  
;
------ { మాటలలో మాటలు,  }
;
************************************,
;
"పంచ" ఉన్న కొన్ని మాటలు ;- 
} ] పంచవాద్యాలు :- కేరళ, తమిళనాడు మున్నగు రాష్ట్రాలలో - 
  దేవాలయ వేడుకలలో ఐదు రకముల వాయిద్యాలను వాయిస్తారు.

 ] పంచభూతాలు = "భూమిరాపోనలో ఖమ్ వాయుః ||" 
                       1. ఉర్వి, 2. నీరు, 3. గాలి, 4. అగ్గి, 5. గగనము ;
}   ] పంచవటి :- 5 చెట్లు ఉన్న ఆశ్రమము ; 
         అరణ్యవాసాన దండకారణ్యణ్యాన  
           శ్రీ సీతా, రామ , లక్ష్మణులు నివసించిన కుటీరం - 
               ఐదు మర్రి చెట్లు ఉన్న ప్రదేశం ;
} పంచమ వేదము = జయం - అను పేరు గల 
  వేదవ్యాస ముని రచించిన 'మహాభారతము ';
] పంచ పాండవులు ;
} పంచపాత్ర, ఉద్ధరిణ ;
} పంచామృతం ప్రసాదం ; 
} పంచాగ్ని :-  మహర్షులు పంచాగ్ని మధ్యాన నిలబడి ' కఠోర తపస్సు చేసేవారు ;
శంకరాభరణం - సినిమాలో 
"శారదమ్మ తల్లీ! పంచాగ్ని మధ్యాన ఉన్నట్లు ఉన్నది, 
ఇంక ఇక్కడ ఉండలేనమ్మా!వెళుతున్నా!" అని డైలాగ్.   

] పంచ శిఖలు :- వడుగు చేసిన వటువు శిరసున ; వడుగు బ్రహ్మచారి 
ధరించ వలసిన 5 శిఖలు / సిగలు ;

} పంచపాళీ = వరండా :  
 ] యజమాని ] పంచన చేరి = ఆశ్రయం పొంది ; 
} పంచతంత్రం :- విష్ణుశర్మ పండితుడు - రాజు కొడుకులకు చెప్పిన కథలు ; -  
ఇందులో జంతువులను పాత్రలుగా మలచి, 5 అధ్యాయాలలో బోధన చేసారు.
} శర్కర:-  ] పంచదార ; 
] పంచదార బొమ్మలు ; 
] పంచదార చిలకలు ; 
] పంచదార పానకం ;
] కలకండ చక్కర ; చక్కెర ;
 
*********************************,
} పొలారి మీటర్ :- చక్కెర / సుక్రోజ్ లోని కల్తీ శాతమును,
అనగా స్వచ్ఛతను తెలుసుకొనుటకై వాడే పరికరం; [ = #polarimeter; sugar#  ]

} 1. మిత్ర లాభం ; 2. మిత్రభేదం ; 3. సంధి ; 4. విగ్రహం ; ఇవి "హితోపదేశం" లోని అధ్యాయాలు. "అపరీక్షిత కారకం" అనేది అదనం ఐనది. 
============ 
#1. mitra laabham ; 2. mitraBEdam ; 3. samdhi ; 4. wigraham ; iwi "hitOpadESam" lOni adhyaayaalu. "apareekshita kaarakam" anEdi adanam ainadi. #
;
------- { సమాచారం } 

==================================,

#] pamcha paamDawulu ; ] pamchapaaLI = waramDA : ] 
pamchapaatra, uddhariNa ; ] yajamaani 
] pamchana chEri = ASrayam pomdi ; ] 
pamchaamRtam prasaadam ; 
} pamchabhuutaalu = "bhuumiraapOnalO waayu@h kham ||"
       urwi, neeru, gaali, aggi, aakaaSam ;
] pamchama wEdamu = jayam - anu pEru gala wEdawyaasa muni rachimchina 
'mahaabhaaratamu '; ] pamchawaTi :- 5 cheTlu unna ASramamu ; araNyawaasaana Sree 
seetaa, raama , lakshmaNulu niwasimchina kuTIram - aidu marri cheTlu unna 
pradESam ; ] pamchaagni :- marshulu '] pamchaagni madhyaana nilabaDi ' kaThOra 
tapassu chEsEwaaru ; '''''''
] pamcha Sikhalu :- waDugu chEsina waTuwu Sirasuna ; waDugu brahmachaari 
dharimcha walasina 5 SiKalu / sigalu ;
] pamchatamtram :- wishNuSarma pamDituDu - raaju koDukulaku cheppina kthalu ; -  
imdulO jamtuwulanu paatralugaa malachi, 5 adhyaayaalalO bOdhana chEsaaru.
] pamchawaadyaalu :- kEraLa, tamiLanADu munnagu raashTraalalO - dEwaalaya 
wEDukalalO aidu rakamula waayidyaalanu waayistaaru.
] pamcha/ ] pamcha pALI = waramDA ; 
] pamchadaara ; ] pamchadaara bommalu ; ] pamchadaara chilakalu ; 
] pamchadaara paanakam ;  #

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు