తిరువిళయాడల్ = దేవుని క్రీడలు

తిరువిళయాడల్ = దేవుని క్రీడలు ; తమిళ శైవ పురాణం తిరువిళయాడల్ ; 
అరవైనలుగురు   [64మంది] శివభక్తుల కథాసంపుటి. 

&&&&&

 తిరు = శ్రీ ;
"రు",  'రు+డు ' :- తెనుగు మాటలలో ప్రయోగాలు :-
;
]  అనగనగా ఒక రోజు రాజు :-
"ఒక / ఒకటి" - use in Teluguwords :-

] ఒకరు , ఒక్కొక్కరు ; ఒకరికొకరు తోడుగా;
ఒక్కరు ఐనా; ఒకే ఒక్కరు ; ఒకరికి ఇద్దరు ;  
ఒక్కొక్కసారి ; ఒక్కోసారి ; ఒకరాజు ;

;*******************************,

] బిడ్డలు కేరు కేరుమనుట ; 
] గోరు ; గోరు ముద్దలు ; 
] గురు గ్రహము ; గురువారము ; గురువు గారు; 
] చీమలబారు ; బేరుమనుట = cry;
] దారి/ దారులు వెదుకుట; 
గూఢచారులు ; సహచరులు ; 
] పేరు ; పేరు, పెన్నిధి ;
] నూరు = 100 ; నూరుగురు ; నూరుమంది; 
ఇన్నూరు = 200 ; మున్నూరు = 300
నూరు రూపాయలు;
పలువురు ; ఏవురు ; 
] మీరు ; మితిమీరు వ్యవహారం ;  
] పళ్ళు [కోపంతో] నూరుట;
] పచ్చడి నూరుట ; 
;
] తిరుగలి ; తిరుణాళ్ళ/ తిరణాల ; 
] బురుగు = నురుగు; 
] పరుగు ; జరుగు; వరుగులు, ఊరగాయలు ; 
] వేరు ; తల్లివేరు; [ గలిజేరు etc ] ;
] శేరు, సవాశేరు ; 
] ముత్యాల చేరు/ శేరు ; 
] నిరుడు ; నిరుపేద ;
] కారు = నల్లని ;- కారుమబ్బులు/ చీకటి; 
కారుమేఘాలు కమ్ముకువచ్చి; కారునలుపు ;
] కారు = CAR ; 
] గురువు ; గరువు/ పలం ;] చెరువు ; 
] దరువు ; ] బరువు ; ] పరువు ;
] అరువు = అప్పు ;
] తెరువు= దారి ; బ్రతుకు తెరువు ; తెరువరి ;
] తేరు= రధము;
] తైరు కొట్టుట= షికారు చేయుట ; 
] పూదండ ను జడలో తురుముకొనుట ; ] కొబ్బరితురుము/ కొబ్బరికోరు;
] దరువు; నరుడు ; పురుడు / ప్రుడపోయుట;; 
] జోరు :- "జోరుమీద ఉన్నావు తుమ్మెదా!"
] హోరుగాలి ; ] జరూరు పని ; 
] మరుగు = చాటు;
] ఉరుములు, మెరుపులు ;
] లోహానికి మెరుగు పెట్టుట ;మెరుగులు దిద్దుట;
] కొసమెరుపు = సాహిత్య ప్రయోగితం - కొసన పాఠకులకు గుర్తు ఉండేలాగా 
 సూక్ష్మంగా, క్లుప్తంగా చెప్పుట;
] తిరుగుడు చెప్పుట = 
అర్ధం అయ్యేలా ఎదురు వారికి చెప్పుట;
] పూతమెరుగులు ;
;
] చందురుడు ; ] మొహరులు ;
] డబ్బు అంతా జవురుకొని వెళ్ళుట ; 
] కుక్క మొరుగుట; ] కుక్కరు పాత్ర/ గిన్నె ;
చక్కర్లు కొట్టుట = షికార్లు చేయుట;
] పేపరు ; జంపరు లాటరీ బహుమతి ;
] సాంబారు, చారు ; జారు పప్పు;
] గారు ;- పంతులుగారు ; మాస్టారు ; 
] నిరుపేద ; ] నిరుడు;
] ఎదురుబదురు ఇళ్ళు ; ఇరుగుపొరుగు ; 
] ఎవరు? ; మీరు ;
  వారు / వాళ్ళు ; వీరు / వీళ్ళు;
] నీటి తుంపురులు ; ] పైరి, పైరుపచ్చలు ;
] పౌరుడు, దేశపౌరులు ;
] "నేనెరుగ, నేనెరుగ! మీ వారినడుగు!"
;
] జంగురు బిల్లి / పిల్లి;
] జిగురు, బంక, జిగట GUM 
] బొంగురు గొంతు ; 
] ముంగురులు ; 
] ఒకరు; నలుగురు ;
ఇద్దరు, ముగ్గురు, ఐదుగురు, ఆరుగురు , 
ఏడుగురు, పదుగురు, నూర్గురు ; 
వేగురు [ వేయి మంది] ; ; 
;
] సరుకులు; ] బల్ల సొరుగు ; 
] చీమ దూరి ; దూరుట ; జరుగుట ; కరుగుట ; కోరుట మున్నగు క్రియాపదాలు ; 
 సరుగుడు చెట్టు; బూరుగు చెట్లు; [ బూరుగుదూది ] ;
;
] బొరుగులు = మరమరాలు/ మొర్మరాలు/ మొరీలు ; 
] జారుడుబండ ఆట ;
] ఊరు; కొవ్వూరు, దువ్వూరు, పొన్నూరు ఇత్యాదులు; 
  ఊరూరు తిరుగుతూన్న ;

=================;

#tiruwiLayaaDal = dEwuni kreeDalu ; 
tamiLa Saiwa puraaNam తిరువిళయాడల్ ; 
arawainaluguru   [64mamdi] Siwabhaktula kathaasampuTi.    
 tiru = Sree ;
"ru" 'ru+Du ' :- tenugu mATalalO prayOgaalu:-
;
oka / okaTi use in Teluguwords :-
] okaru , okkokkaru ; okarikokaru tODugA;
okkaru ainaa; okE okkaru ;
okariki iddaru ;  
okkokkasaari ; okkOsaari ; okaraaju ;

***************************;

] ]biDDalu kEru kErumanuTa ; 
] gOru ; gOru muddalu ; 
] guru grahamu ; guruwaaramu ; guruwu gaaru; 
] cheemalabaaru ; bErumanuTa = #cry#;
daari/ daarulu wedukuTa; guuDhachaarulu ; sahacharulu ; 
] pEru ; pEru, pennidhi ;
] nuuruguru ; nuurumamdi; 
nuuru ruupaayalu;
] paluwuru ; Ewuru ; 
] meeru ; mitimeeru wyawahaaram ;  
] paLLu [kOpamtO] nuuruTa;
] pachchaDi nuuruTa ; 
;
] tirugali ; tiruNaaLLa/ tiraNAla ; burugu = nurugu; 
] parugu ; jarugu; warugulu, uuragaayalu ; wEru ; talliwEru;
] SEru, sawaaSEru ; 
] mutyaala chEru/ SEru ; 
] niruDu ; nirupEda ;
] guruwu ; garuwu/ palam ;] cheruwu ; 
] daruwu ; ] baruwu ; ] paruwu ;
] aruwu = appu ;
] teruwu= daari ; bratuku teruwu ; teruwari ;
] tEru= radhamu;
] tairu koTTuTa= shikAru chEyuTa ; 
] puudamDa nu jaDalO turumukonuTa ; ] kobbariturumu/ kobbarikOru;
] daruwu; naruDu ; puruDu / pruDapOyuTa;; 
] jOru :- "jOrumeeda unnaawu tummedA!"
] hOrugaali ; ]jaruuru pani ; 
] marugu = chaaTu;
] urumulu, merupulu ;
] lOhaaniki merugu peTTuTa ;merugulu didduTa;
] kosamerupu = saahitya prayOgitam - kosana pAThakulaku gurtu umDElaagaa 
suukshmamgaa, kluptamgaa cheppuTa;
] tirugUDu cheppuTa = ardham ayyElaa eduru waariki cheppuTa;
] puutamerugulu ;
;
] Dabbu amtaa jawurukoni weLLuTa ; 
] kukka moruguTa; ] kukkaru paatra/ ginne ;
chakkarlu koTTuTa = shikaarlu chEyuTa;
] pEparu ; jamparu lATaree bahumati ;
] saambaaru, chaaru ; jaaru pappu;
] gaaru ;- pamtulugaaru ; maasTAru ; 
] nirupEda ; ] niruDu;
] kaaru = nallani ;- kaarumabbulu/ cheekaTi; kaarumEGAlu kammukuwachchi; kaarunalupu ;
] kaaru = #CAR# ;
;
] edurubaduru iLLu ; iruguporugu ; 
] eawaru? ; meeru ; 
 waaru / waaLLu ; weeru / weeLLu;
] neeTi tumpurulu ; ] pairi, pairupachchalu ;
] pauruDu, dESapaurulu ;
] "nEneruga, nEneruga! mee waarinaDugu!"
] sarukulu; ] balla sorugu ; 
;
] jamguru billi / pilli;
] jiguru, bamka, jigaTa #GUM# 
] bomguru gomtu ; 
] mumgurulu ; 
] okaru; ] naluguru ;iddaru, mugguru, aiduguru, aaruguru , 
EDuguru, paduguru, nuurguru ; wEguru [ wEyi mamdi] ; ; 
;
] cheema duuri ; duuruTa ; jaruguTa ; karuguTa ; kOruTa munnagu kriyaapadaalu ; 
 saruguDu cheTTu; buurugu cheTlu; bhhruguduudi ;
] borugulu = maramaraalu/ mormaraalu/ moreelu ;

] jaaruDubamDa ATa ;
] uuru; kowwuuru, కొవ్వూరు, duwwuuru, ponnuuru ityaadulu; 
uuruuru tirugutuunna ;  # 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు