పురాతన భవంతులలోన ?
"పురాతన భవంతులలోన" -
ఈ పై పద సమూహాన - వేరే అర్ధం వస్తున్న
కొత్త పదాలెన్ని ఉన్నవో కనిపెట్ట గలరా?
;
"పురాతన భవంతులలోన" ;-
1. పురా ; 2. రాత ; 3. తన ;
4. నభ ; 5. వంతులు ; 6. వంతు ;
7. లో ; 8. లోన ; 9. భవంతుల ; 10. తుల ;
- [ మాటలలో మాటలు ]
================= ;
"puraatana bhawamtulalOna" -
10 NEW TELUGUwords
in this పదం!
"puraatana bhawamtulalOna"
pu ; raata ; tana ; nabha ; wamtulu ;
wamtu ; lO ; lOna ; bhawamtula ; tula ;
;
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి