పోస్ట్‌లు

జనవరి, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భజరే యదునాధం

చిత్రం
భజరే యదునాధం,  మానస భజరే యదునాధం  ||మానస భజరే యదునాధం|| గోపవధూ పరిరంభణలోలం;  గోపకిశోరకం, అద్భుతలీలం ; ||భజరే యదునాధం ; మానస భజరే యదునాధం || కపటాంగీ కృత - మానుష వేషం;  కపట నాట్యకృత - కృష్ణ సువేషం ||భజరే యదునాధం,       మానస భజరే యదునాధం||  పరమహంస హృత్ - తత్వ స్వరూపం;  ప్రణవ పయోధర - ప్రణవస్వరూపం ||  ||భజరే యదునాధం;       మానస భజరే యదునాధం || {సదాశివబ్రహ్మేంద్ర యతి రచించిన కీర్తన ఇది.    పీలూ రాగం , ఆదితాళం,      సంస్కృతపదభూషిత సుమధుర కృతి ఇది.        కొన్ని కచేరీలలో అదనంగా కొన్ని పంక్తులు వినిపిస్తున్నారు.   ] గోపి ఖేలన గోవర్ధన ధృతి లీల లాలిత గోపాలం ;      ] గోపీ మండల గోష్ఠీ భేదం'} **********************************;  bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || gOpawadhuu parirambhaNalOlam;  gOpakiSOrakam; adbhutaliilam; ||bhajarE yadunaadham,   mAnasa bhajarE yadunAdham || kapaTAmgii kRta maanusha wEsham;  kapaTa naaTyakRta kRshNa suwEsham ||bhajarE yadunaadham;        mAnasa bhajarE yadunAdham||  paramahamsa hRt tatwa swaruupam;  p

"క" గుణింతం చెప్పాలా?

చిత్రం
కురవై - = సముద్రము    *********************** "క" -  సాగదీస్తే "కా" :  దిగేస్తే "కి" - దిగేసి లాగేతే "కీ" ;  కుదేస్తే "కు" : కుదేసి పీకితే "కూ" ;  ఒంగోబెడితే "కొ":  (ఆటలో కూత బెడితే "కో" ; వంగోబెట్టి పరిగెత్తిస్తే కూడా "కో" నే!:   ఔ ఔ అంటే "కౌ":  పున్నమి జాబిల్లి బింబాన్ని పక్కన పెడ్తే "కం":  హాఛ్ హాఛ్ అని తుమ్మితే "కః":)   ఈ గుణింతాల భట్టీయ మార్గం నాది కాదు, లెండి, ఏదో తెలుగు సినిమాలో కోట శ్రీనివాసరావు విలను వేసిన అడ్డగోలు బాట. దర్శకుడు E.V.V.  - : ఇంకా నాకు మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు.............. ["క" గుణింతం చెప్పాలా? ] ఌౡ ఌౡ   వఌ (waL)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ  image  చెన్నుగ = అందమైన, పొందిక ఐన: అని అర్ధం. చెన్నకేశవస్వామి - ఇందుకు ఉదాహరణ. ఈ తెలుగుపద సంబంధి చెన్నై . 1500 లో పరిపాలించిన "చెన్నప్ప నాయకర్" (చెన్నప్ప నాయకుడు)  పేరు మీద నగరానికి కలిగిన నామమిది. నేటి తమిళనాడు రాష్ట్ర రా

కూత బెడితే "కో"

చిత్రం
దర్శకుడు E.V.V.  - : ఇంకా నాకు మూవీ పేరు జ్ఞాపకం రావట్లేదు..............             (my next post)  flying colors  } <లో నల పారి - పరిపాలనలో>::} <విలాసం విధి- విధివిలాసం>:   } <తావి - జీవితాలు>: } <తొలకరి - కలతొ>:  } <చిలకరి సాలి తొట్టతొలిసారి కలచి>:  } < ran I drop - ordinary >:  ఌౡ ఌౡ   వఌ (waL)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ  ~) నగ, గమకం, గని, ధర :-  అనగ ననగ నిగమకంధర : ~) ముద్ర, వరి, పాము, లోగో, గోదా :- ' లోపాముద్ర 'లో గోదావరి;               - (కుసుమాంబ (1955) ;   kusumaamba (1955) 

"బొమ్మాళీ", బుట్ట బొమ్మ

చిత్రం
బొమ్మ ;- బుట్ట బొమ్మ ; కీలుబొమ్మలు ; కొయ్యబొమ్మ ;   రాతిబొమ్మ ; తోలుబొమ్మల ఆట ; బొమ్మలపెళ్ళి ;  అందాలబొమ్మ ; తెరపైన బొమ్మ = సినిమా ; బొమ్మలాట ;  కనుబొమ్మలు ; పాలరాతి బొమ్మ ;  చందనం బొమ్మ ;  "కళ్ళకు బొమ్మ కట్టినట్లుగా వర్ణించారు/ చూపించారు ;  బంగారు బొమ్మ:- ("బంగారుబొమ్మ  రావేమే! పందిట్లొ పెళ్ళి జరిగేనే!........."  'రక్తసంబంధం' మూవీ పాట );   " బొమ్మాళీ " (ఒక సినిమా డైలాగు) ; ::::::  సాలభంజికలు (విక్రమార్కుని సింహాసనమును - చేరేందుకు ఎక్కేటప్పుడు -  సోపానములకు ఇరు పక్కలా  స్వాగతము పలికే భంగిమలో - నిలుచుని ఉన్న స్త్రీల బొమ్మలు - ముప్ఫై / ముప్పది మూర్తులు; = 30 statues ),  శిల్పములు, ప్రతిమ, విగ్రహ, మూర్తి;  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    ) < దేవుడే - ఆడేవు దేశ> :    ) < కాదు - పాదుకా వన> :   ) <మజా - రోజాలిలా - జామతోటతో >  ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    curtains designs  Same in English script:- bomma ;- buTTa bomma ; kiilubommalu ; koyyabomma ;   raatibomma

కోలాహలముల ముగ్గులు

చిత్రం
వయ్యారమొలికించు పల్లవాంగుళులు  అవనికి సంక్రాంతి పర్వశోభల్లు  ॥   కోలు కోలో అనుచు; ధరణిని    కోలములు - వేసేరు పణతులు;  ముక్కోటి దేవతలు మేదినికి       దిగివచ్చు కోలాహలములు;   -               భలే కోలాహలమ్ములు ||  పుష్యమీ తారక తళుకులన్నీ ఇచట; ముగ్గులలొ చుక్కలై ముంగిళ్ళ ఒలికేను  సరిగంచు ఓణీల, పావడా తళతళలు  చుట్టు గీతావళుల మెరుపులై వెలసేను   ||  పౌష్యమాసము భువికి; పుష్కలమ్ముగ ఇచ్చు;  సిరి పైరు కలిమి; సంక్రాంతి చెలిమి  మార్గశీర్షము పుడమి; మంచి మార్గము చేయు; మంచుపందిరులందు హేమంతినీ ప్రభలు || { కోలాహలముల కోమలీ ముగ్గులు }   సంక్రాంతి కోమలి 

"ఏమండీ!" Happy Pongal

చిత్రం
1, గోదాదేవి :-  గొపీ దేవి, గోవిందుని దాసీ చెలి  "Kodhai" or "gift of Mother Earth.")               కొఢై = భూమాత వరము/ కానుక;  2. ఆండాళ్/  గోదాదేవి:-  ౧ ]  "అండీ" - తెలుగులో సంబోధనార్ధక గౌరవసూచక అనుబంధిత ధాతువు:  ౨ ]  "ఏమండీ! ఇటు రండి!" వంటివి. ౩ ]  సంస్కృతమున  :" అండ పిండ బ్రహ్మాండములు" -  అని ప్రయోగపద వాక్య  సారాంశము-  వేదాంతమున ఉన్నది.    ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    #'Karunai-yaal Ennai Aanda Nee' # -  రమణమహర్షి :   (= 'You who claimed me with compassion'  -   రమణమహర్షి : ) 3. మకర రాశి  #(capricornus) # ) <మేత దివి - విదితమే>:  ) <పులుసు - కలుపు>:  ) <కోరికల - తొలకరికో >:  ) <కని మోనిక>:  ) <వారు తేటి కను వెనుకటి తేరువా?>:  ) <వరుని వారువము>:  ) <చేని పది కలరున - వానరులకది పనిచే>: ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦       సంక్రాంతి శుభవాణి   ) <mEta diwi - widitamE>: ) <pulusu - kalupu>:  )

సంక్రాంతికి "పొంగల్" అనే పేరు?

చిత్రం
భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి, కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో,  పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు. మన తెలుగునాట "సంక్రాంతి" పండుగ ముఖ్యమైనది. భారతదేశము వ్యవసాయ ప్రధాన వృత్తి,  కనుక పంటలు చేతికి వచ్చే ఋతువులలో,  పైరు పండుగలు వివిధ నామాలతో ప్రజలు జరుపుకుంటారు.   ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  చాంద్రమాన నెలలు : - ప్రకారం సంస్కృతభాష పునాదిగా,  చాంద్రమానము,  పంచాంగ అంశములు మన దేశములో అనుసరణీయత కలిగినవి. ద్వాదశ మాస నామ పట్టిక :-  - చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము,   శ్రావణము, భాద్రపదము. ఆశ్వీజము, కార్తీకము,  మార్గశీర్షము, పుష్యము, మాఘము, ఫాల్గుణము  *************************   చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ,   శ్రావణ, భాద్రపద. ఆశ్వీజ, కార్తీక,  మార్గశీర్ష.పుష్య, మాఘ,  ఫాల్గుణ మాసములు - ఇతరస్థానిక నామాలను పొందినవి. *************************  ] తమిళ నెలల పేర్లు :- 1. చిత్తిరై; 2. వైకాసి; 3. ఆణి; 4. ఆతి; 5. ఆవణి; 6. పురత్తాసి; 7. ఐప్పసి; 8. కార్తికై; 9. మార్గజి; 10. తై; 11. మాసి; 12.పాన్కుని  ;   సంక్రాంతికి  "పొంగల్&quo

కాందిశీకులు

చిత్రం
కాందిశీకులు :- కాందహార్, ఆఫ్ఘనిస్థాన్ ముఖ్యపట్టణం. అక్కడినుండి భారతదేశానికి వచ్చినవాళ్ళు,  క్రమంగా - విదేశాలనుండి, ఇతరదేశాల నుండి ఇక్కడికి వచ్చినవాళ్ళు  అనే అర్ధం లో ఈ మాట స్థిరపడినది.  ఇతర సమానార్ధక పదములు కొన్ని ఉన్నవి. 1.కాందిశీకులు  2.వలస: వలసలు పోవుట 3. immigration 4. migration;  ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :   ఆముదాలవలస,  తగరపువలస, కొత్తవలస, నాతవలస - మున్నగు అనేక ఊళ్ళ పేర్లు ఆంధ్రదేశాన, త్రిలింగదేశాన కలవు.  ఇతర ప్రాంతాలనుండి వలస వచ్చిన ప్రజలు  కొత్తగా నిర్మించుకున్న ప్రాంతాలు - అని సారాంశము.   ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦   - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦    12  Flowery, carpet design   ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :   1. జీవితకథ:- ఇతరుల జీవితకథలను వ్రాయుట: 2. ఆత్మకథ:- స్వంత (తన) బ్రతుకుచిత్రణ,  స్వీయకథాకథనం 3. మోనోగ్రాఫ్ :-  అంటే ఒకే వ్యక్తి, లేక విషయం మీద రాయబడిన చిన్న పుస్తకం, లేక  సుదీర్ఘ  వ్యాసం. ఈ పుస్తకం  కవిరాజు గారి జీవితం, సాహిత్యం, సామాజిక, రాజకీయ కృషిపై ఒక  సమగ్ర, సంక్షిప్త వివరణ.   ( మాటకు అర్ధము ) పోపులపెట్టె :

అంకెలు ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦

చిత్రం
తెలుగు అంకెలు ఇట్లాగ:-      (Telugu digits):       ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  achcha Telugu samkhyalu            సూక్తి, దీవెన :-  "గురుభ్యోన్నమః! "           ఒకే ఒక్క మాట :- పసందు, పసందైన :- ప్రీతికరమైన; ఇష్టపడేదైన;  ఉదాహరణ:- "పెళ్ళివారి విందు భలే పసందుగా ఉన్నది. same in ENGLISH:- pasamdu, pasamdaina :- priitikaramaina; ishTapaDEdaina; udaaharaNa:- peLLiwaari wimdu bhalE pasamdugaa unnadi. (© కుసుమాంబ1955) 

అలప్పు

చిత్రం
అలప్పు = దక్షిణ భారత దేశభాషలలో - అలసట, ఆయాసం, అనే భావస్ఫోరకత కలిగినవి. లంపటము- మున్నగు పదాలకు మూలమైన ద్రవిడ మౌలికత గల మాట  "అలప్పు". అలమట బెట్టుట - అని తెలుగు పదానికి, కన్ ఫ్యూజన్, తికమక చేసిన, అని భావం ఉన్నది. ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :    అలప్పుఝ - కేరళ రాష్ట్రములోని పెద్ద జిల్లా. ( పద వాహిని - 6  జనవరి 2015 :- By:-  కుసుమాంబ 1955) ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :    పద వాహిని - 6 Tuesday  kusumaamba 1955 జనవరి 2015 @) alappu = dakshiNa bhaarata dESabhaashalalO -  alasaTa, aayaasam, anE bhaawasphOrakata kaliginawi. @)  lampaTamu- munnagu padaalaku muulamaina  drawiDa mailikata gala maaTa "alappu". alamaTa beTTuTa - ani telugu padaaniki,  kan phyuujan, tikamaka chEsina, ani bhaawam unnadi. @)   alappujha - kEraLa raashTramulOni pedda jillaa. ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ ళ (ళ = La ) :     నూతన సంవత్సర శుభాకాంక్షలు 2015 ; కుసుమాంబ 1955   గంగరావి చెట్టు పేజీ వీక్షణ చార్ట్ 361 పేజీవీక్షణలు - 36 పోస్ట్