పోస్ట్‌లు

డిసెంబర్, 2015లోని పోస్ట్‌లను చూపుతోంది

భారతి - వాణి - కృతి

చక్రవర్తులు, రాజ్యపాలకులు, సేనాధిపతులు, మంత్రులు కూడా స్వయంగా ఘంటం చేతపట్టి,  అనేక రచనలను లోకానికి అందించారు.  ఈ సంస్కృతీ విభవ భోగం ప్రాచీనకాలంలోనే -  మన దేశంలో ఏర్పడింది.  ఇది మనకు గర్వ కారణం. రాజ్య పాలనను చేపట్టిన స్వాతి తిరునాళ్ చేతిలో  కలం, కుంచె [తూలిక] -  అలవోకగా రసరమ్య నాట్యాలు ఐనవి. ********************************************; స్వాతితిరునాళ్ రాసిన 'పదం ' :- పల్లవి ;-  భారతి మామవ కృపయా నటజనార్తి-  భారహరణ నిరతయా!  వాసవాదిసురవినుతె తరణి శత- భాసుర భూషణ లసితే!  హాసజిత కుందవితతే విమలముక్తా- హారకణ్ఠి గజేంద్రగతే!  అనుపల్లవి; శారద విధుమణ్డల సద్దర్ష మనోహరముఖి ;  కరణం ; దాసభూత జనవిద్యా దానలోలే! పరదేవి  భాసుర చందన మార్గమద కుసుమ సు-  వాసితగాత్రి సు పావనశీలే! ||  నారదాదిమనోనిలయే! భువనత్రయ- నాయికే కర్తాజ్ఞా నిలయే ;  చారు బాహు ధృతవలయే వికచ-  సారసాక్షి తోషిత భూవలయే ;  మార కార్ముక సుషమా చోర చిల్లియే వాణీ  వారిజ భవ దయితే వరవీణా- వాదన లోల కరాంగుళిజాలే || సకలాగమమయరూపే నిఖిలలోక-  జనని సుధా మధురాలాపే!  అకలంక గుణ కలాపే! కరుణారస- హతవివశ జనవిలాపే!  సకలే పద్మనాభ