భారతి - వాణి - కృతి

చక్రవర్తులు, రాజ్యపాలకులు, సేనాధిపతులు, మంత్రులు కూడా స్వయంగా ఘంటం చేతపట్టి, 
అనేక రచనలను లోకానికి అందించారు. 
ఈ సంస్కృతీ విభవ భోగం ప్రాచీనకాలంలోనే - 
మన దేశంలో ఏర్పడింది. 
ఇది మనకు గర్వ కారణం.
రాజ్య పాలనను చేపట్టిన స్వాతి తిరునాళ్ చేతిలో 
కలం, కుంచె [తూలిక] - అలవోకగా రసరమ్య నాట్యాలు ఐనవి.
********************************************;

స్వాతితిరునాళ్ రాసిన 'పదం ':-

పల్లవి ;- 
భారతి మామవ కృపయా నటజనార్తి- 
భారహరణ నిరతయా! 
వాసవాదిసురవినుతె తరణి శత-
భాసుర భూషణ లసితే! 
హాసజిత కుందవితతే విమలముక్తా- హారకణ్ఠి గజేంద్రగతే! 
అనుపల్లవి; శారద విధుమణ్డల సద్దర్ష మనోహరముఖి ; 
కరణం ;
దాసభూత జనవిద్యా దానలోలే! పరదేవి 
భాసుర చందన మార్గమద కుసుమ సు- 
వాసితగాత్రి సు పావనశీలే! || 
నారదాదిమనోనిలయే! భువనత్రయ-
నాయికే కర్తాజ్ఞా నిలయే ; 
చారు బాహు ధృతవలయే వికచ- 
సారసాక్షి తోషిత భూవలయే ; 
మార కార్ముక సుషమా చోర చిల్లియే వాణీ 
వారిజ భవ దయితే వరవీణా-
వాదన లోల కరాంగుళిజాలే ||
సకలాగమమయరూపే నిఖిలలోక- 
జనని సుధా మధురాలాపే! 
అకలంక గుణ కలాపే! కరుణారస-
హతవివశ జనవిలాపే! 
సకలే పద్మనాభ సరసిజసేవకవర- 
శుక సనకాది మునీశ్వరవినుతే! 
సోమకళాసదర్శామలఫాలే! ||
; [ శీర్షిక: గీతప్రభలు ]
===========================;
pallavi ;
bhArati mAmava k.rpayA natajanArtti-
bhAraharaNa niratayA
anupallavi; SArada vidhumaNDala 
sad.rshamanoharamukhi ; karaNaM
vAsavAdisuravinute taraNisata-
bhAsura bhUSaNa lasitE
hAsajita kundavitate vimalamuktA-
hArakaNThi gajEndragate
dAsabhUta janavidyA dAnalOle paradevi
bhAsura candana m.rgamada kusuma su-
vAsitagAtri supAvanashIle ||1||
nAradAdimanonilaye bhuvanatraya-
nAyike k.rtAj~nAnilaye
cArubAhudh.rtavalaye vikaca-
sArasAkshi toShitabhuuvalaye
mArakArmukhasushhamAcoracilliyuge vANI
vArijabhavadayite varavINA-
vAdanalolakarAN^gulijAle ||2||
sakalAgamamayaruupe nikhilaloka-
janani sudhAmadhurAlApe
akalaN^kaguNakalApe karuNArasa-
hatavivashajanavilApe
sakale padmanAbhasarasijasevakavara-
shukasanakAdimunIshvaravinute
somakalAsad.rshAmalaphAle ||3||

[ SIrshika: giitaprabhalu ] 

********************************, 
భారతి :- వాణి - కృతి ;-
భారతి :- భరతమాత - అని స్వాతంత్ర్య పోరాట సమయాన , బహుళవ్యాప్తికి వచ్చిన చక్కని పదం.
మనమంతా భారతీయులం, భరతజాతి, నవ భారతం, భారతావని; భవ్య భారతి ;
"భారత మాతకు  జేజేలు!" మొదలైన పదలహరి.
] ] భారతి - సరస్వతీ దేవి, వాణి - అని అర్ధం. 
] భరతుడు శకుంతల కుమారుడు; 
భరత వంశము, భరత వర్షము = యుగము; 
ఇత్యాది పదావళి. 

==================;

భారతి :- bharatamaata - ani swaatamtrya pOraaTa samayaana , bahuLawyaaptiki wachchina chakkani padam.
manamamtaa BAratiiyulam, bharatajaati, nawa BAratam, bhaarataawani; bhawya bhaarati ;
"bhaarata maataku  jEjElu!" modalaina padalahari.
] ] భారతి - saraswatI dEwi, వాణి - ani ardham. 
] bharatuDu Sakumtala kumaaruDu; 
bharata wamSamu, bharata warshamu = yugamu; 

ityaadi padaawaLi. 

***************************** ;
 FBuk :-  Maharaja Swathi Thirunal's compositions ; 
Kusuma Piduri ; December 11 at 5:28pm; 

'గంగరావి చెట్టు

పేజీ వీక్షణ చార్ట్ 896 పేజీవీక్షణలు - 70 పోస్ట్‌లు, చివరగా Nov 26, 2015న ప్రచురించబడింది  https://support.google.com/blogger/answer/6253244?p=eu_cookies_notice&hl=en&rd=1 ;  [ఎన్నో రచనలు ;- ]

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు