పోస్ట్‌లు

మార్చి, 2016లోని పోస్ట్‌లను చూపుతోంది

అష్టాచమ్మా, పాంచ్ పటాకా

బారా బలావతి = meaning ....... ? ;  "బారాహ్/ బారా" ఈ మాట తరచూ చెవుల బడుతూనే ఉంటుంది,          Barag -  అర్ధం - పన్నెండు/ పండ్రెండు/ XII     @] శాంతారామ్(SAmta Ram) దర్శకత్వంలోని సుప్రసిద్ధమైన హిందీ చిత్రం  "దో ఆంఖే బారా హాథ్".  बारह:- दो आँखें बारह हाथ; @] 2009 లో రాజామీనన్ రాసిన డ్రామా ఆధారంగా   "బారాహ్ అణా" (baraah anaa)హిందీ సినిమా వచ్చింది.   (12 Barah in Hindustani aanas (or annas), ; 2009 by Raja Menon ) గులేబకావళి కథ, ఆలీబాబా నలభై దొంగలు వగైరా సినిమాలలో  కొన్ని పాటలు, తెలుగులో మిళాయించిన పార్శీ పదాలు వినిపించినవి. @] ఆలీబాబా నలభై దొంగలు -    "లేలో దిల్ బహార్ అత్తర్! దునియా మస్తానా అత్తర్!            ఒక్కసారి రాసి చూస్తే             ఘుమ్ ఘుమ్ ఘుమ్ ; ఘుమ్ ఘుమా!............  ;   ఎక్కువగా అత్తరు సాయిబు సంబంధిత గీతాలు ఇవి.  @] గులేబకావళి కథ (1962 విడుదల);             "సలామ లేకుం సాహెబ్బు గారూ!                       బలే షోకుగా వచ్చారు ...... " @)  ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి -  &

కేకుల అంగడి 'బేకరీ'

1] గరి ; 2]  కర ; 3]  కరి/ కరి ;  - ఈ రెండు అక్షరములు ఉన్న పదలహరికలు :- ; 1. గరి :- గరిక ; గరిక పోచ ; సాగరిక ; నాగరికత ; గరిమ ; తింగరిబుచ్చి ;   నగరి / నగరం ;  ;  2. కర :-  మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ కరము = చేయి, hand   కరచాలనం = షేక్ హాండ్ : కరకమలములు ; పద్మాకరము = సరస్సు/ కొలను ; కుసుమాకరము ; రత్నాకరుడు = హిమవంతుడు / హిమవత్పర్వతము ; ప్రకరణము ; నికరము ; : కరవాలం  = కత్తి ; వంకర ; వంకర బుద్ధి; ; 3. కరి ;- శాంకరి ; శివకరి ; శంకర వశంకరి ; కేకుల అంగడి 'బేకరీ' ;   ; ===================.  ; 1] gari ; 2]  kara ; 3]  kari/ kari ;  - ii remDu aksharamulu unna padalaharikalu :- 1. gari :- garika ; garika pOcha ; saagarika ; naagarikata ; garima ; timgaribuchchi ;   nagari / nagaram ;  ;  2. kara :-  mOhan daas karam chamd gaamdhii ; karamu = chEyi, #hand # :  karachaalanam = shEk hAmD : karakamalamulu ; padmaakaramu = sarassu/ kolanu ; kusumaakaramu ;  ratnaakaruDu = himawamtuDu / himawatparwatamu ; pr

మహా మహా

మహి ;- మహి = భూమి ;  మహీరుహం ;= చెట్టు, పర్వతం ; మహీపాలుడు = రాజు ; మహిమ = అద్భుత శక్తి/ మహత్తు ; & మహా ;-  మహా = చాలా ; మహాశక్తి; మహాభారతం ; మహేశా!" మహేశ్:  మహా గ్రంధం; మహా పురుషులు ;  "మహాత్ముడు మోహన్ దాస్ కరం చంద్ గాంధీ" మహారాష్ట [ స్టేట్ పేరు] ; మహాద్భుతం ; మహా సాగరం/ మహా సముద్రాలు, మహా  ఖండములు ; మహాత్మ్య ; మహత్తు ;  మహా రాజు ; మహా రాణి ; మహా సభలు ; మహర్షి ; "మహా చెప్పొచ్చావు, అన్ని నీకే తెలుసునన్నట్లు!"   "మహా మహా వాళ్ళే తనకు పోటీగా నిలబడ్డానికి సంకోచించారు."  మహోద్ధృతి ; మహా దుర్గం ;  మహల్/ మహలు = గొప్ప భవంతి ;  *&&&&&&&&&& ; పదములోని పదము :- ; 1. అలజడి - అల, జడి ; 2. అలమర / అలమార - అల, మర ; 3. వ్యాకులత - లత; *&&&&&&&&&& 1. సారంగధర ;- 2. సారంగధర సహితముగా నంది, శారికల నేస్తం కొనసాగింది;   - ఈ మాటల లోపల వేరే అర్ధాలు కలిగిన 'పద లహరికలు ' కూర్చగలరా? సారంగధర :- 1. సారం ; 2. రంగ ;

నాగరికత , పదనిసలు

] ఆనవాళ్ళు ; ఆన, వాళ్ళు ;  ] అనురాగము - అను, రాగము ;  ] నాగరికతా విలాసం పదనిసలు -             నా, గరిక, తావి, లాసం, సంపద ; ] కలహరి ఎడారి ; కల, లహరి, హరి ; ***************************, వెనుక ఒకటి, రెండు అక్షరములను కలిపి - కొత్త మాటలను చూపండి! నలుగు ; పండు ; ఆస : తడి ; వాడు ;  మైనా ; కాను ; మృదు ; కల ; మన ; కలి ;  జవాబు :- నలుగు + రు ; నలుగురు  పండు + గ;  పండుగ ; ఆస + రా: ఆసరా ; తడి + క; తడిక ; వాడు + క ; వాడుక ; మైనా + క [పర్వతము] ; మైనాక ;  కాను + క ;  కానుక ; మృదు + ల; మృదుల  ; కల + కాలం ; కలకాలం ;  మన + సు ; మనసు ; మన+ము ; మనము  ; @@@@@@@@@@  మూల :-  మూలకథ ;  గది మూల ;  ఐమూలగా;  మూల మూలలా వెదకి ;  సమూలంగా తెలుసుకుని ;   మూలి :- మూలిక కథ ;  మౌలికత ; మాళవిక తకరారు ;  మూలిగే నక్క ;   ==============================, nalugu ; pamDu ; aasa : taDi ; waaDu ;  mainaa ; kaanu ; mRdu ; kala ; mana ; kali ;  Ans ;- nalugu + ru ; pamDu + ga; aasa + raa:  taDi + ka; waaDu + ka ;  mainaa + ka [parwatamu] ; kaanu + ka ;  mRdu + la; kalakaalam ; manasu

ఇందుమతి ; ఇందాకా

తెలుగు మాటలు - తీరు తెన్నులు ;- " ఇందు " :- అచ్చతెలుగులో చక్కని మాట ఇది.  ఇదివరకు - బాగా వాడుకలో విరివిగా ఉండేది.    గుర్తుకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు .......... !  *****************, ఇందు :-   ఇందులో ;  ఇందుకనే ;  ఇందరిలో ; "ఇంద! తీసుకో!" ; "ఇందాక చెప్పాను!" ; "ఇందాకనే రాసాను." ;   "ఇందాకనే మీకు వాపసు ఇచ్చాను!" ; "ఇందాకా వచ్చాక , సినిమా క్లైమాక్సును చెప్పేస్తాను!" "ఇందులో ఏముంది, రహస్యం!?"  ఇందుమతి ; ఇందువదన! ఇందుముఖి ; ఇందుశేఖరుడు ;  ++++++++++++++++++++++++++,   తెలుగు మాటలు - తీరు తెన్నులు  ;- *నీటి పారుదల - వంతెనలు, వారధుల నిర్మాణాలు -  మానవుని నాగరికతా అభివృద్ధికి ఆనవాళ్ళు. ప్రేమ, అనురాగముల వలన కలిగిన దీక్ష, సంకల్పములు -  కాలువలు, సరస్సులు ఏర్పడడానికి మూల కారణమైన సందర్భాలు ఉన్నవి. అట్లాంటి కథ ఇది.कोहकन అనే పదం హిందీ, తత్సంబంధిత భాషలలో చోటుచేసుకున్నది. కోహకాన్ {कोहकन}  ఎవరు? :- ************************************; కోహకాన్ {कोहकन} ;- ఈ మాటకు మూల కథ

నీలాపనిందలు [ neelaapanimdalu ]

ఇతర భాషలలో ......   ;-  మొక్కై వంగనిది మానై వంగునా? (తెలుగు సామెత) =  mokkai wamganidi maanai wamgunaa? (telugu saameta) = ; & =  & =  & =   ఐంతిల్ వలయాత్తు, ఐంబతిల్ వలయాత్తు.  - (తమిళ సామెత) ainthil walayaathu, aimbathil walayaathu. - (#tamiLa saameta) ; *******************,    మాటకు  అర్ధం ;- ఒక మాట ఉన్నది, దీని అర్ధం చెప్పగలరా?  1) నిరక్షరకుక్షి =  #niraksharakukshi =  Ans:-  నిరక్షరకుక్షి = పొట్టలో అక్షరంలేనివాడు! చదువు రాని వాడు.  2)  నీలాపనిందలు [ neelaapanimdalu ];  Ans:- నీలాపనిందలు -  మన తప్పు లేకున్నా మనపై తప్పుడు ఆరోపణలు చేయడం. *******************,  పదంలోని పదం!  ;- పదంలోని పదం! పద! పద! కనుక్కుందాం!  వీనిలో ఉన్న మనిషి పేరు, వరుసలు  :-  ] సమీరాలు ;   ] అమలయిన ;  ] బావర్చీ ;  ]అన్నవరం ;  ] అక్కలకర్ర మొక్క ;  ] అమ్మాజీ ;  *******************,  ; ] రాయలసీమ  :-  ఈ మాటలోని ప్రతి అక్షరమునూ,  'కో' తర్వాత జత చేయండి,  కొత్తగా ఏర్పడే మాటల తమాషా చూడండి.  జవాబులు :-  ] సమీరాలు - మీరా ;   ] అమలయిన చట్టం -  అమల ;  ] బావర్చీ - బ

గంగరావిచెట్టు [ గ+గ ]

చిత్రం
గూగుల్ ; గుగ్గుల్ ; గుగ్గిలము ; గాగు;  గోంగూర ; గోగుపూలు ; గ్యాంగు ; గొగ్గిరి పళ్ళు ;  ] గంగ ; గంగవాయల కూర ; గాంగేయుడు ;  గంగిరెద్దు ; గంగడోలు ; గంగరావిచెట్టు ;  గంగానమ్మ గంతలు; గగ్గయ్య ; ] అగ్గగ్గలాడుట; అగ్గిపెట్టె ; అగ్గిపుల్ల ;     అగ్గి మీద గుగ్గిలం ;   ;  గడులు - గళ్ళు   ; JPG, GIF / PNG  ఫైళ్ళను మాత్రమే   ====================================, ;  పలకల గడులు   #guugul ; guggul ; guggilamu ; gaagu;  aggaggalADuTa; aggipeTTe ; aggi meeda guggilam ;  aggipulla ;  gOmguura ; gOgupuulu ; gyaamgu ; goggiri paLLu ;  gamga ; gamgawaayala kuura ; gaamgEyuDu ;  gamgireddu ; gamgaraawicheTTu ; gamgaDOlu; gamgaanamma gamtalu; gaggayya ;  ;*****************************************, ; LINK :- గంగరావిచెట్టు ; + guugul ;

ఉడుత ఊపులు -Two letters పదే పదే

చిత్రం
ఉ + ప -కారములు :-  ఉప్పు ; ఊపి ; ఊపిరి ; ఊపిన ; ఉడుత ఊపులు ;  ఉప్పు కొఠారులు ; ఉప్పెన ; ఉప్పాట [  ఉప్పు + ఆట ] ;  ఉప్పు మూట; ఉప్పు బస్తా ;  ఉప్పిన పిండి ; ఉప్పగా ఉన్న ; ఉప్పన ; ఉప్పు కల్లు ; ఉప్పు రాయి ;  ఉప్పిరిసిన ; ఉప్పురిసిన ; ఉప్పు గాలి ; ఉప్పు ఊరిన ;  'ఊరికి ఉప్పలం'. ఉప్పియళ్ళ స్వామి ;   కల్లుప్పు ;  లవణం = ఉప్పు ; సాల్టు = ఉప్పు ;  ఉప్పు సముద్రము ; ఉప్పుటేరు ; ఉప్పులో ఊరబెట్టి ; ఉప్పు పాతర ;  'ఉప్ప్ 'న దూకి ;  ఉప్పరి పని ; ఉప్పరి వాళ్ళు ;  "ఊపండి ఉయ్యాల!" ; ఉప్పు కాగితం ; శాండ్ పేపర్ ;   ఉప్పుటేరు ; ఉప్పందించి ;  [ ఉప్పు + అందించి ] = క్లూ అందించి ; ఉప్పాడ చీరలు  ;  [ two letters పదే పదే  ]  =============,   ; LUX green coloring ;   మబ్బులు మబ్బులు  ; # u + pa -kaaramulu :- uppu ; uupi ; uupiri ; uupina ;  uDuta uupulu ; uppu koThaarulu ; uppena ;  uppaaTa [ uppu + ATa ] ; uppu muuTa; uppu bastaa ;  uppina pimDi ; uppagaa unna ; uppana ; uppu kallu ;  uppu r

లవంగ మొగ్గ

చిత్రం
లకార, వకారములు :- {two letters పదే పదే ; } లవ కుమార్; లవ కుమారుడు; ; వలలుడు ; బాలవద్ది రాజు ; లవంగము, లవంగ మొగ్గ; లవంగ పట్ట;  లవణము; నవల ; వల ;  లేశమాత్రమైనా: లవలేశం ఐనా ;  బలవంతుడు; కొలవరి; అలవని;  ++++++++++++;  "భ" ; - {  ఒకే lettar పదే పదే ;} భూ భూ భూ :-  భూరి; భూరి విరాళాలు;  భూరి దక్షిణలు;  విభూది;  విభూది; అభూతకల్పనలు;   ప్రభూ!; భూగోళము; భూచక్రము;  ++++++++++++++++++++ త్రివేణి :-  మూడు అంశాలను/ మాటలను తెలుసుకునే ప్రయత్నం ఇది! :-  వస్తువులను అట్టిపెట్టూటకై; భద్రపరచుట కోసం -  ఉపయోగించే వస్తువులు :-  1] అడపం - తమలపాకులను పెట్టే చిన్న పెట్టె;  కరండము / తాంబూల కరండము ;   ] భరిణ - కుంకుమ భరిణ ;  ] భోషాణం = ఎక్కువ వస్తువులను భద్రపరుచు పెద్ద పెట్టె ;  ] బీరువా; అలమర/ అలమార;  ] ట్రంకు పెట్టె; సూట్ కేసు ; బ్రీఫ్ కేసు ; ****************;  ప్రయాణసన్నాహములు , వాడుక వస్తువులు :-  ] ట్రంకు పెట్టె; సూట్ కేసు ; బ్రీఫ్ కేసు ;  ] బెడ్డింగు, హోల్డాలు;  ] తట్టా బుట్టా; ] మూటా ముల్లె ;  ] పెట్టె :చీనా రేకు పెట్టె ; ట్రంకు