నీలాపనిందలు [ neelaapanimdalu ]

ఇతర భాషలలో ......  ;-
 మొక్కై వంగనిది మానై వంగునా? (తెలుగు సామెత)
mokkai wamganidi maanai wamgunaa? (telugu saameta) = ;
& = & = & = 
 ఐంతిల్ వలయాత్తు, ఐంబతిల్ వలయాత్తు.  - (తమిళ సామెత)
ainthil walayaathu, aimbathil walayaathu. - (#tamiLa saameta)
;
*******************, 

 మాటకు అర్ధం ;-
ఒక మాట ఉన్నది, దీని అర్ధం చెప్పగలరా? 

1) నిరక్షరకుక్షి =  #niraksharakukshi = 
Ans:-  నిరక్షరకుక్షి = పొట్టలో అక్షరంలేనివాడు! చదువు రాని వాడు.
 2) నీలాపనిందలు [ neelaapanimdalu ]; 
Ans:- నీలాపనిందలు - 
మన తప్పు లేకున్నా మనపై తప్పుడు ఆరోపణలు చేయడం.

*******************, 

పదంలోని పదం!  ;-
పదంలోని పదం!
పద! పద! కనుక్కుందాం! 
వీనిలో ఉన్న మనిషి పేరు, వరుసలు  :- 
] సమీరాలు ;  
] అమలయిన ; 
] బావర్చీ ; 
]అన్నవరం ; 
] అక్కలకర్ర మొక్క ; 
] అమ్మాజీ ; 
*******************, 
;
] రాయలసీమ  :- 
ఈ మాటలోని ప్రతి అక్షరమునూ, 
'కో' తర్వాత జత చేయండి, 
కొత్తగా ఏర్పడే మాటల తమాషా చూడండి. 
జవాబులు :- 
] సమీరాలు - మీరా ;  
] అమలయిన చట్టం -  అమల ; 
] బావర్చీ - బావ ; 
] అన్నవరం - అన్న ;
]  అక్కలకర్ర మొక్క - అక్క ; 
] అమ్మాజీ - 'అమ్మా!' ;   

*******************, 


జవాబులు :- ;
కో + రాయలసీమ ; 
కోరా ; కోయ ; 
కోల మొహం ; 
కోసీ నది ; 
కోమలి ; 
కో+ :- 
కో+రా = కోరా ;
 కో+య = కోయ ; 
 కో+ల = కోల మొహం ; 
 కో+సీ = కోసీ నది ; 
 కో+మ = కోమలి ;   ]

===================,

# weenilO unna manishi pEru, warusalu :- 
;
]  సమీరాలు ; 
] amalayina chaTTam  ; 
] baawarchii ; 
annawaram ; 
akkalakarra mokka ; 
] ammaajii ; 

jawaabulu :- 
;
] సమీరాలు - మీరా ;  
] amalayina chaTTam -  amala ; 
] baawarchii - baawa ; 
] annawaram - anna ;
] akkalakarra mokka - akka ; 
] ammaajii - 'ammaa!';  
;
*******************, 

jawaabulu ;-

raayalaseema  :- 
ii mATalOni prati aksharamunuu, 
'kO' tarwaata jata chEyamDi, 
kottagaa ErpaDE maaTala tamaashaa chUDamDi. 

kO + raayalaseema ; :- 
kOraa ; 
kOya ; 
kOla moham ; 
kOsii nadi ; 
kOmali ;

*******************,  

[ kO+raa = kOraa ;
kO+ya = kOya ; 
kO+la = kOla moham ; 
kO+sii = kOsii nadi ; 
kO+ma = kOmali ;  ]  

&&&&&&&&&&&&


కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు