నాగరికత , పదనిసలు

] ఆనవాళ్ళు ; ఆన, వాళ్ళు ; 
] అనురాగము - అను, రాగము ; 
] నాగరికతా విలాసం పదనిసలు - 
           నా, గరిక, తావి, లాసం, సంపద ;
] కలహరి ఎడారి ; కల, లహరి, హరి ;

***************************,


వెనుక ఒకటి, రెండు అక్షరములను కలిపి -కొత్త మాటలను చూపండి!

నలుగు ; పండు ; ఆస : తడి ; వాడు ; 
మైనా ; కాను ; మృదు ; కల ; మన ; కలి ; 
జవాబు :-
నలుగు + రు ; నలుగురు 
పండు + గ;  పండుగ ;
ఆస + రా: ఆసరా ;
తడి + క; తడిక ;
వాడు + క ; వాడుక ;
మైనా + క [పర్వతము] ; మైనాక ; 
కాను + క ;  కానుక ;
మృదు + ల; మృదుల  ;
కల + కాలం ; కలకాలం ; 
మన + సు ; మనసు ;
మన+ము ; మనము  ;

@@@@@@@@@@ 

మూల:- 
మూలకథ ;  గది మూల ; 
ఐమూలగా; 
మూల మూలలా వెదకి ; 
సమూలంగా తెలుసుకుని ;  
మూలి :- మూలిక కథ ; 
మౌలికత ; మాళవిక తకరారు ; 

మూలిగే నక్క ;  

==============================,

nalugu ; pamDu ; aasa : taDi ; waaDu ; 
mainaa ; kaanu ; mRdu ; kala ; mana ; kali ; 

Ans ;-
nalugu + ru ; pamDu + ga; aasa + raa: 
taDi + ka; waaDu + ka ; 
mainaa + ka [parwatamu] ; kaanu + ka ; 
mRdu + la; kalakaalam ; manasu ; kalikam  ; 
manamu ;

@@@@@@ 

muula:- 
muulakatha ;  gadi muula ; 
aimuulagaa; muula muulalaa wedaki ; 
samuulamgaa telusukuni ;  
muuli :- muulika katha ; 
maulikata ; maaLawika takaraaru ; 

muuligE nakka ;  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు