అక్కల కర్ర దేని పేరు!?

అక్కల కర్ర  అంటే ఏమిటి? అది ఒక మొక్క, 
ఆయుర్వేద వైద్యానికి బహుళ ఉపయుక్తమౌతున్న చెట్టు  
అక్కలకర్ర/ అక్కర కర్ర -
;
] నత్తి తగ్గడానికి - అక్కల కర్ర ;- 
రోజు అక్కల కర్ర వేరు ముక్కను 
కొద్దిగా గంధం తీసి నాలుక పైన కొద్దిగా రాస్తుంటే 
నత్తి తగ్గుతుంది. 
ఎక్కువ రాస్తే పుండు పడుతుంది జాగ్రత్త. 
దీనిని సంస్కృతంలో అకాల కరభ అంటారు , 
ఇంగ్లీషులో స్పానీష్ పెల్లిటోరి అని అంటారు  ;

पेड़ ;-  अकरकरा (Pyllitory root). 
अकरकरा :-  అక్కల కర్ర  =  Akkala karra;
అక్కల కర్ర  =  Akkala karra   ;
Akkal-Kara in Hindi, 
Akkal Kadha in Marati,
Akkarakaaram (Tamil) ;
evidence based information for 
         Anacyclus Pyrethrum (Akarkara) ; 

************************************,
తెలుగు మాటల బాట ; 
carpet designs on computer screen ;
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు