"డబ్బు" ; సంబంధ పదాలు

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- 
ఉదా; ధనం ; మనీ ;
Answer ;- డబ్బు, ధనము, ద్రవ్యం ; 
ద్రవ్యం, ద్రవ్య రూపేణా ; 
[ డబ్బు - డాంబికం, డాబు, 
      డాబూ దర్పం, డాబుసరిగ కూర్చుంటే ...... ] ;
ద్రవ్యం, ద్రవ్య రూపేణా ;
] పణము ; పణం ; సొమ్ము, సొత్తు, 
;
] పైకము, రొక్కము 
        [ రొక్కించి - రొక్కాయించి - క్రియ ] 
] దుడ్డు, రూక, 
విత్తము, నగదు ; 
డబ్బు దస్కం ; 
డబ్బు [ -> 
] నాణెము ; నాణాలు ;[ నాణ్యత ] నాణెమైన - 
బంగారు/ స్వర్ణ నాణాలు ; 
వెండి/ రజత రాగి నాణాలు ;
నిధి ; లంకెబిందెలు ; 
కాసులు, కాసుల పేరు నగ ; 
దమ్మిడీలు= కాణీలు ; పైసలు ; కాసులు ; 
] రూప్యము [ <- రౌప్యం ] ;;; 
రూపాయి , రూపాయలు ; రుపీ ; 
] పచ్చనోటు ; 
] ముద్రలు [ -> ముద్రశుద్ధిగ డబ్బు ఇచ్చుట] ;
;
] సిరి - సిరులు ; సిరి సంపదలు ;
] సంపద ; [ -> సంపాదన ] సంపత్తి ;
;
] [ శాతవాహనుల 'కార్షాపణములు '; 
] గవ్వలు [ చిల్లి గవ్వకు కొరగాడు ] ;
] రూకలు ; [ రూకలుఇస్తా! ] ;
] దీనార టంకాలు ; = దీనారములు ; టంకములు ; 
] డాలర్లు ; పౌండ్లు ; రూకలు ఇస్తా
&&&&&&&&&&&&&&&&&&&&&&& ;
] సామెతలు ;- ధనమేరా అన్నిటికీ మూలం ;
] ధన మూలం ఇదం జగత్ ;
] డబ్బు లేని వాడు - డుబ్బుకు కొరగాడు. 
] పైసాలో పరమాత్మ ;
పైసా మే పరమాత్మా ;
&&&&&&&&&
ధన దేవత ; ధన లక్ష్మి ; వైభవ లక్ష్మి ; అష్ట లక్ష్మి ;
అష్ట లక్ష్ములు ;
ఐశ్వర్యాలు ; అష్టైశ్వర్యాలు ; 
;
- పద సంపద                                         
;
==============;
;
gawwalu [ chilli gawwaku koragADu ] ;
] naaNemu ;  nANaalu ;[ naaNyata ] 
naaNemaina - bamgaaru/ swarNa nANaalu ; 
wemDi/ rajata  raagi nANaalu ;
]  siri - sirulu ; siri sampadalu ;
] sampada ; [ -> sampaadana ] sampatti ;
dhana dEwata ; dhana lakshmi ; waiBawa lakshmi ; ashTa lakshmi ;
ashTa lakshmulu ;
aiSwaryaalu ; ashTaiSwaryaalu 
;
saametalu ;- dhanamEraa anniTikii muulam ;
] dhana muulam idam jagat ;
] Dabbu lEni waaDu - Dubbuku koragADu. 
] paisaalO paramaatma ;
paisaa mE paramaatmaa ; 

************************; 
;
gamgaraawichettu.blogspot.in/

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు