ఆది వ్యాపార భాగస్వామి

ఈ వాక్య - పద బంధాలలో ఇతర అర్ధాలతో మాటలు ఎన్ని ఉన్నవి? ;-

1] ఆది వ్యాపార భాగస్వామి నీరజను -  
        ఆ దివ్యా, పార, భాగ, స్వామి, స్వామినీ, 
               మినీ, నీ , నీరజ, రజను ,  ;
;
2] విమాన సంజీవనీ నికరాదాయం - 
         విమాన ; మానసం ; జీవనీ ; సంజీవ ; సంజీవని ; 
                    వని ; కరా ; రాదా? ; దాయం ;
         [ దాయం = = పచ్చీసులో ఎత్తు, పందెం] ;
;
wimaana samjeewanii nikaraadaayam - 
           wimaana ; maanasam ; jeewanii ; 
                 samjeewa ; samjeewani ; wani ; 
                     karaa ; raadaa? ; daayam ;
[ daayam = = pachcheesulO ettu, pamdem] ; 

*****************************************;

'వెలు' ;- అక్షర ఆధార పదాల కూటమి ;-  
] వెలు ;- వెలుగు ; వెలుగుల రేడు / రాజు = 
  సూర్యుడు ; వెలుతురు ; వెలుపల ;                   
వెలిగించు దీపాలను ; 
వెలిసిన దుస్తులు ; వెలా తలా బోవు ; వెల్లకిలా పడి ; 
వెల్లూరు ; వెల్లంకి పల్లె ; వెలి వేసి ; 
మనసులో వెలితి ; 
వెలిగారము లోహం ; 
గోడలకు సున్నం = వెల్ల వేయుట ; 
వెల్ల వేసిన = సున్నం వేసిన ; 
వెలగ పండు , వెలగ కాయ/ వెలక్కాయ ; =  

] welu ;- welugu ; welugula rEDu / raaju = 
suuryuDu ; weluturu ; welupala ; weligimchu deepaalanu ; 
wella wEsina = sunnam wEsina ; welisina dustulu ; 
welaa talaa bOwu ; wellakilaa paDi ; 
welluuru ; wellamki palle ; weli wEsi ; 
manasulO weliti ; weligaaramu lOham ; 
gODalaku sunnam = wella wEyuTa ; 
welaga pamDu , welaga kaaya/ welakkaaya ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు