చూపండి తునికాకులక్క సీలు
] అక్కడ అన్నప్రసాదమ్ములు -
అక్క, అన్న, ప్రసాదమ్ములు, దమ్ము, దమ్ములు ;
] విఠోబా గున్న ఏనుగు అంబారీ -
గున్న , ఏనుగు, గున్న ఏనుగు,
అంబా!, అంబారీ; బాగు ;
] నీకూ పేజీ పునాది -
కూపే, జీపు, నాది, నీ ;
] అమరికలు పుదీనా నాధునివని అనిపిస్తూ ఉన్నది -
అమరి , కలుపు, దీనానాధుని, వని, అనిపిస్తూ,
నా నాధుని వని, ఉన్న, ఉన్నది, ధుని ;
] వీరా స్వామీ సంబంధించిన కోడు -
మీసం, బంధించిన, చిన, కోడు, 'రా!', స్వామీ ;
;
] చూపండి తునికాకులక్క సీలు -
పండితుని, పండి, చూపండి, తుని,
కాకుల, లక్క, సీలు, లక్క సీలు ;
;
] బ్యానరు డుమ్మా - నరుడు, డుమ్మా ;
] పొర - పొరపొచ్చాలు ;
] పొగ బండి - పొగ, బండి ;
] దారి భత్యం - దారి, భత్యం ;
] పొగమంచు - పొగ, మంచు ;
] పంచదార - పంచ, దార;
] పంచ పాళీ - పంచ , పాళీ ;
;
[ పదంలోని పదం!, మాటలలో మాటలు ] ;
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి