డబ్బు దస్కం

"డబ్బు" ; సంబంధిత పదాలు ;- - 
ఉదా; ధనం ; మనీ ;
@@@@@@@@

ధనమేరా అన్నిటికీ మూలం ;
ధనమూల మిదం జగత్
లక్ష్మీదేవి మా ఇంటి తలుపు తట్టింది.
పైసాలో పరమాత్మ ;
;
] సొత్తు ; కాసులు; కాసుల మూట ;
      కాసుల గలగలలు ;
సొమ్ము, సొమ్ములు,
పైకము, రొక్కము, దుడ్డు, దుడ్లు ;  
రూకలు, రూక, విత్తము, విత్తు, 
] నగదు ; నగదు రూపేణా ;
] ద్రవ్యం, ద్రవ్య చలామణీ, నోట్లు చెలామణీ అగుట ; 
] డబ్బు దస్కం ; 
]  అణా ,  అణాలు,  'అణా పైసలతో బాకీ తీరుస్తా.'
                                       అణా కాణీ రకాలు ; 
కాణి పాకం వినాయక కోవెల, పుణ్యక్షేత్రం ;
] కాణ్డబ్బు/ కాణులు, పైసలు;
] గవ్వలు, - 'గుడ్డిగవ్వకు కొరగాడు ."
] ధన ధాన్యాలు ; 
] సిరి ; సిరి సంపదలు ; 
] సంపత్తు , సంపత్తి ; ఆస్థి, ఆస్థిపాస్తులు ; 
] సొత్తు ; {స్థానికత - ఆవులు = ధనం ;
డబ్బుల మూటలు, డబ్బు కట్టలు, నోట్ల కట్టలు ;
ధన లక్ష్మి, ఐశ్వర్యం ; అష్ట ఐశ్వర్య;
అష్ట లక్ష్మీ ; అష్ట లక్ష్మీ వైభవము ;

==============================;

'dhanamEraa anniTikii muulam ;
dhanamuula midam jagat
paisaalO paramaatma ;
sottu ; kaasulu; kaasula mUTa ;
kaasula galagalalu ;
lakshmiidEwi maa imTi talupu taTTimdi.

] drawyam, drawya chalAmaNI, nOTlu chelaamaNI aguTa ; 
] డబ్బు daskam ; 
] aNA ,  aNAlu,  'aNA paisalatO baakii tiirustaa.'
 aNA kANI rakaalu ; 
kANi paakam winaayaka kOwela, puNyakshEtram ;
;
] gawwalu, - 'guDDigawwaku koragADu ."
dhana dhaanyaalu ; siri ; siri sampadalu ; 
sampattu , sampatti ; aasthi, aasthipaastulu ; 
kaaNడబ్బు/ kANulu, paisalu;
] sottu ; {sthaanikata - aawulu = dhanam ;
డబ్బుla mUTalu, డబ్బు kaTTalu, nOTla kaTTalu ; 
dhana lakshmi, aiSwaryam ; ashTa aiSwarya;
ashTa lakshmii  ;ashTa lakshmii waibhawam ;
;
duDlu ; ruukalu, రూక, విత్తము, wittu, 
] నగదు ; nagadu rUpENA ;

saametalu, nuDuwulu kUDA cheppawachchunu.

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు