దండం దశ గుణం భవేత్ ?

విశ్వామిత్రా హి పశుషు , కర్దమేషు, జలేషు చ|
అంధే తమసి వార్ధక్యే ; దండం దశ గుణం భవేత్||
;
పక్షులనీ/ విహంగములనూ, శ్వానం [= కుక్కలను], శత్రువుల్ని, 
అహి [= పాముల్ని   ] బెదిరించి అదిలించి  
అదుపు చేయడానికి 'కర్ర ' కావాలి. 
బురద [ = కర్దమం ]లో, 
నీళ్ళలో, చీకటిలో, 
వార్ధక్యే = ముదసలితనంలో 
సాయంగా ఉండేది దండం = కర్ర.
పది రకముల గుణములు కలిగినది దండం.

 ===================; 

# wiSwaamitraa hi paSushu , kardamEshu, jalEshu cha|
amdhE tamasi waardhakyE :- 
damDam daSa guNam BawEt||
pakshulanii/ wihamgamulanuu, 
Swaanam = kukkalanu, Satruwulni, ahi= paamulni   
bedirimchi adilimchi  
adupu chEyaDAniki 'karra ' kaawaali. 
kardamam = buradalO, nILLalO, 
cheekaTilO, waardhakyE = mudasalitanamlO 
saayamgaa umDEdi damDam = karra.
padi rakamula guNamulu kaliginadi damDam. 
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు