భాంగ్రా నృత్య - భక్త శబరి

నాగదా డాన్స్ ; గుజరాత్ లో భాంగ్రా నృత్య రీతి - 
క్రమంగా  దేశ వ్యాప్తి గాంచింది, ప్రపంచానికి సుపరిచితమైన 
భాంగ్రా నాట్య రీతిలో - "రామ్ లీలా" అనే హిందీ సినిమాలో 
ఈ పాట, నాట్యాలు - ప్రేక్షకులకు మానసోల్లాసాన్ని కలిగిస్తూ, 
ఆకర్షణీయతతో హిట్ ఐనది. 
రామాయణంలో ప్రాంతాల వారీగా అనేక ఉపకథలు కల్పనలతో సృజించబడినవి. జానపదుల నుండి - నాటక, నాట్య రంగాలలో ఆయా గాధలు విస్తరించినవి.
వాటిలో ఒకటి ;- భక్త శబరి - కథ.
శ్రీరాముడు అరణ్యవాసానికి సీతా, లక్ష్మణ సమేతుడై వెళ్ళాడు. రావణుడు సీతాదేవిని అపహరించాడు.
రామచంద్రుడు భార్యా వియోగం వలన దురపిల్లుతూ అన్వేషణ చేస్త్న్నాడు.
ఆ క్రమంలో సోదరులు ఇద్దరు శబరి ఆశ్రమానికి వచ్చారు.
ఆమె వారికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. 
భక్త శబరి - తీపి పళ్ళను ఇవ్వాలని, 
ప్రతి పండునూ కొరికి చూస్తి, వారికి ఇచ్చింది.
రామయ తండ్రి - సంతోషంతో ఆమె సమర్పించిన ఎంగిలి పళ్ళను తిన్నాడు. 
ఇందులో - మాయ మర్మం తెలియని భక్తి భావం, 
తత్ భావ స్వీకరణ, సమాదరణ - ప్రజల మన్ననలను పొందింది.
శ్రీరామ వనవాసము లో 
కొన్ని ఇట్లాంటి సంఘటనలు, ప్రక్షిప్తాలు - 
దేశవ్యాప్తంగా ప్రాచుర్యాన్ని పొంది కళ కళ లాడుతూ ఉన్నవి.
;
[ Ram - leela  ;- సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన - 
ఈ film "రామ్ లీలా"లో 
Nagda Song Dhol"  దీపికా పడ్కోనే, రణ్ వీర్ సింఘ్ లు నర్తించారు.]

============================;
naagadaa DAns ; gujaraat lO bhaamgraa nRtya reeti - kramamgaa  dESa wyaapti gaamchimdi, prapamchaaniki suparichitamaina bhaamgraa naaTya reetilO - "raamm lIlA" anE himdI sinimaalO I pATa, naaTyaalu - prEkshakulaku maanasOllaasaanni kaligistuu, aakarshaNIyatatO hiT ainadi. 
raamaayaNamlO praamtaala waariigaa anEka upakathalu kalpanalatO sRjimchabaDinawi. jaanapadula numDi - nATaka, nATya ramgaalalO aayaa gaadhalu wistarimchinawi.
waaTilO okaTi ;- bhakta Sabari - katha.
SreeraamuDu araNyawaasaaniki seetaa, lakshmaNa samEtuDai weLLADu. raawaNuDu seetaadEwini apaharimchADu.
raamachamdruDu bhaaryaa wiyOgam walana durapillutuu anwEshaNa chEstnnADu.
aa kramamlO sOdarulu iddaru Sabari ASramaaniki wachchaaru.
aame waariki aatithyaanni ichchimdi. bhakta Sabari - teepi paLLanu iwwaalani, prati pamDunuu koriki chuusti, waariki ichchimdi.
raamya tamDri - samtOshamtO aame samrpimchina emgili paLLanu tinnaaDu. 
imdulO - maaya marmam teliyani bhakti bhaawam, tat bhaawa sweekaraNa, samaadaraNa - prajala mannanalanu pomdimdi.
Sreeraama wanawaasamu lO konni iTlAmTi samghaTanalu, prakshiptaalu - dESawyaaptamgaa praachuryaanni pomdi kaLa kaLa lADutuu unnawi.
;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు