ప్రతి, ప్రతిజ్ఞ

ప్రతి ;- "ప్రతి" - ఈ మాటతో కొన్ని పద మాలికలు - అల్లగలరా!!!!!
;
] ప్రతిజ్ఞ ; ప్రతిజ్ఞా పాలన ; 
] ప్రతీక ; 
] వ్రాత ప్రతి/ రాతప్రతి ;
విప్రతిపత్తి లేకుండా : 
సంప్రతింపులు ; / సంప్రదింపులు ;
ప్రతిస్పందన ; ప్రతిస్పందించుట ;
] ప్రతిబింబము ; 
] ప్రతిఫలనం, ప్రతిఫలించుట ; 
ప్రతి బంధకము, ప్రతికూలము, 
ప్రతిలోమము, ప్రతిరూపము,
] ప్రతి మనిషికి ; ప్రతి పౌరునికీ ఓటు హక్కు ;
] ప్రతివాడూ చెప్పే వాడే!  

] ప్రతీ క్షణము, ప్రతి రోజూ,ప్రతి దినము, 
ప్రతి మాసము, ప్రతీ ఏడు, 
ప్రతి సంవత్సరము, 
] ప్రతివేదము, ప్రతివాది, ప్రతి సంవత్సరము, 
ప్రతికక్షి, ప్రతిపక్షము, ప్రతిపదార్థము, ప్రతీచోటు ;
]ప్రతిష్ఠ ; ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు