చిన్నమెత్తు బంగారం

చిన, చిన్న, చిన్నా - పదం నుండి కొత్త పదాలు - ?
సమాధానాలు ;- 
చిన, చిన్న, చిన్నా - పదం నుండి కొత్త పదాలు - ?
;
Answer ;- 
చిన్నా ; చిన్నారి ;
చిన్నా చితక ; చిన్న పెద్దా ; 
] చిన్నం = చిన్నమెత్తు బంగారం [ కొలత/ తూకం విలువ] ;
] చిన్న చిన్న ఊళ్ళు, చిల్లర దేవుళ్ళు ... [ శ్రీనాధ కవి] ;
] చిన గంజాం [ ఇత్యాదులు ; ఊరు - పేరులు] ; 
;
] చిన్న పాప ; చిన్న బాబు ; చిన్నీ! ; చిన్నా!
చిన్నోడు, పెద్దోడు ; 
చిన్నమ్మ ; చిన్నయ్య;
చిన్నమ్మ = పిన్ని ;
చిన్నాయన = చిన్న నాయన = బాబాయి ;
] చిన్న దొర గారు ; చిన రాజా వారు = యువరాజు ; 
;
] చిన్నంతరం పెద్దంతరం తెలీకుండా ;
చిన్నం, చిన్నాయి-పిన్ని, 
] చిన్నిల్లు - పెద్దిల్లు ; 
;
] చిన్నకన్నుపడు, 
చిన్నగడ్డ, చిన్నంగి చెట్టు, 
చిన్నకొత్త, చిన్నకారు రైతు ;
చిన్నగా నవ్వి ; 
చిరు నాలుక = చిన్న నాలుక = చిన్నాలుక ; 
చిన్నగా మొట్టి చెప్పిన ; 
ఇదిగో!చిన్న మాట!
;
 rice చిన్నాలు,
చిన్నా చితక,
చిన్నంగి చెట్టు ;
]  చిన్న వయసులో పెళ్ళి [ = పిన్న వయసు .....] 
] ముఖం చిన్నబుచ్చుకుని ; 
] చిన్నిల్లు, పెద్దిల్లు ;
] రాజుగారి చిన్న భార్య ;
 - [ పద సంపద ]  { మాటకు అర్ధము }

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు