పోస్ట్‌లు

పిల్లలకు పద్య గీతాలు లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

భారతమాత - word first used

 " భరతమాత "/ " భారతమాత " అనే పదము - మన హిందూదేశమునకు తొలిసారిగా వాడిన శ్లోకము ఇది!  "గాయంతి దేవాః కిల గీతకాని| ధన్యాస్తుతే భారతభూమి భాగే| స్వర్గా[అవర్గస్య హేతు భూతే| భవంతి భూయః పురుషాః సురత్వాత్"||  ఓ భారతమాతా! ఈ పవిత్రభూమిపైన జన్మించిన మనుష్యులు ధన్యచరితులు. దేవతలు నీ కీర్తిని  గానం చేస్తున్నారు. స్వర్గపథము. ఎంతో పుణ్యం చేసుకున్నవారికి మాత్రమే - నీ సంతతిగా ఉద్భవించు మహత్ భాగ్య లబ్ధి కలుగుతుంది కదా!         - {విష్ణుపురాణము} =========== ;# "gAyanti dEwA@h kila gItakAni| dhanyAstutE BArataBUmi BAgE| swargA[awargasya hEtu BUtE| Bawanti BUya@h purushA@h suratwAt"||  O BAratamAtA! i bhuumipaina janmimchina  nii samtaanamaina mEmu, manushyulu dhanyacharitulu. dEwatalu nii kiirtini gaanam chEstunnaaru. swargapathamu. emtO puNyam chEsukunnawaariki maatramE - nii samtatigaa udbhawimchu mahat bhaagya labdhi kalugutumdi kadA!                        -  {wishNupuraaNam...

గిల్లీ దండ

పళ్ళు, పాలు - పాలపళ్ళు;  దండ, గిల్లి - గిల్లిదండ;  కొట్టు, చిల్లర - చిల్లరకొట్టు;  షాపు, రాణ కి - కిరాణ షాపు; కథలు, పిట్ట - పిట్ట కథలు;  పదబంధాలు ఇట్లుంటవి,  కనిపెట్టండి కొత్త కొత్త మాటలు;  బాలలూ! పెద్దలూ!  [పదబంధాలు ] ************************* బొమ్మల బ్లాగు :- KRISH June 14 2015 http://paintings2010krish.blogspot.in/ 

లతాగ్రాలు అక్క నవ్వులు

చిత్రం
అక్కా! చక్కని మెరుపుల తీగ; తానేమో మెరుపుల తీగ;  నాటి పెంచెను పూవులతీగ,  కాశీరత్నం, సంపెంగ; సన్నజాజి,  మరి -మాలతి మాధవం; ఘుమ ఘుమ పూలు గుత్తులు గుత్తులు;  పువ్వుల తావుల షికార్లు చేయగ; దిగివచ్చినవీ తారకలు;  అక్క నవ్వుల ధగధగ కనుగొని  విస్తుపోవడం;-  చుక్కల వంతు ఇప్పుడాయెను :                  ( రచన : కోణమానిని ) ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  ==================================  akkaa! chakkani merupula tiiga; tiiga; taanEmO merupula tiiga;  naaTi pemchenu puuwulateega,  kaaSIratnam, sampemga;  sannajaaji, mari -maalati maadhawam; ghuma ghuma puulu  guttulu guttulu;  puwwula taawula  shikArlu chEyaga; digiwachchinawii tArakalu;  akka nawwula dhagadhaga kanugoni  wistupOwaDam; c chukkala wamtu ippuDAyenu :                        ( rachana : kONam...