భారతమాత - word first used

 "భరతమాత"/ "భారతమాత" అనే పదము - మన హిందూదేశమునకు తొలిసారిగా వాడిన శ్లోకము ఇది! 
"గాయంతి దేవాః కిల గీతకాని|
ధన్యాస్తుతే భారతభూమి భాగే|
స్వర్గా[అవర్గస్య హేతు భూతే|
భవంతి భూయః పురుషాః సురత్వాత్"|| 
ఓ భారతమాతా! ఈ పవిత్రభూమిపైన జన్మించిన మనుష్యులు ధన్యచరితులు.
దేవతలు నీ కీర్తిని  గానం చేస్తున్నారు. స్వర్గపథము.
ఎంతో పుణ్యం చేసుకున్నవారికి మాత్రమే -
నీ సంతతిగా ఉద్భవించు మహత్ భాగ్య లబ్ధి కలుగుతుంది కదా!
        - {విష్ణుపురాణము}
=========== ;#
"gAyanti dEwA@h kila gItakAni|dhanyAstutE BArataBUmi BAgE|swargA[awargasya hEtu BUtE|Bawanti BUya@h purushA@h suratwAt"|| 
O BAratamAtA! i bhuumipaina janmimchina  nii samtaanamaina mEmu,
manushyulu dhanyacharitulu. dEwatalu nii kiirtini gaanam chEstunnaaru.
swargapathamu. emtO puNyam chEsukunnawaariki maatramE -
nii samtatigaa udbhawimchu mahat bhaagya labdhi kalugutumdi kadA!

                       -  {wishNupuraaNamu}

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు