గిల్లీ దండ

పళ్ళు, పాలు - పాలపళ్ళు; 
దండ, గిల్లి - గిల్లిదండ; 
కొట్టు, చిల్లర - చిల్లరకొట్టు; 
షాపు, రాణ కి - కిరాణ షాపు;
కథలు, పిట్ట - పిట్ట కథలు; 
పదబంధాలు ఇట్లుంటవి, 
కనిపెట్టండి కొత్త కొత్త మాటలు; 
బాలలూ! పెద్దలూ!

 [పదబంధాలు ]

*************************

http://paintings2010krish.blogspot.in/ 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు