సొన్నలిగె = Solapur

1] "నా షోలాపూరు చెప్పులు ఎక్కడొ పోయాయి......" అని ఏదో సినిమలో పాట ఉన్నది.  షోలాపూర్ ప్రాచీన నామం ఏమిటో తెలుసా? నేటి షోలాపురం యొక్క మునుపటి పేరు"సొన్నలిగె".  
సిద్ధరామయ్య వీరశైవుడు, - 68 వేలు - వచనములు చెప్పాడు. వానిలో1379- మాత్రమే నేడు లభిస్తున్నవి.
త్రిపది - ముచ్చటగా మూడు పాదములు ఉన్న ఛందస్సు 
2] సొన్నలిగె సిద్ధరాముని सिद्धि స్థానము. 
సొన్నలిగె - ఊరు పేరు నేడు 'షోలాపుర్ ' గా మారింది.

****************************,

3] ముద్దన్న, సుగ్గలాదేవి ఆతని (Muddanna and Suggaladevi) తల్లిదండ్రులు.  
4] శ్రీశైల మల్లన్నను దర్శించుకుని, సొన్నలిగెకు తిరిగివచ్చాడు సిద్ధరామయ్య. 
5] ప్రభువైన నన్నప్ప, అతని పత్ని "రాణీ చామలదేవి" లు 5 కోసముల సీమను దానం చేసారు.
మహారాజు "స్వామీ! ఈ సీమలో నీరు పుష్కలంగా ఉండేటట్లు అనుగ్రహించండి." అని విజ్ఞప్తి చేసాడు. 
రాజు మాటను శిలాశాసనము వోలె ఆచరణలోనికి తీసుకువచ్చాడు సిద్ధరామయ్య. శిష్యులు - మందితో కలిసి లోకకళ్యాణార్ధమై, ఎన్నో మంచి కార్యాలను దీక్షతో ప్రారంభించారు సిద్ధరామయ్య   చేయడానికి పూనుకున్నారు.
జగద్గురు కపిలసిద్ధ పండితారాధ్యుల చేతుల మీదుగా 68 శివలింగములను ఏర్పాటు చేసాడు. 
శివలింగ అభిషేకార్ధమై, అందరూ కలిసి, చకచకా నీటి కుండములు త్రవ్వారు.ఫలితంగా అక్కడ నీటిఎద్దడి కలికానికైనా కాన రాకుండా పోయింది.  
సిద్ధరామయ్య ప్రజలకు ఆరాధ్య దైవం ఐనాడు.

********************** 

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 634 పేజీవీక్షణలు - 56 పోస్ట్‌లు, చివరగా Jun 25, 2015న ప్రచురించబడింది  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు