లతాగ్రాలు అక్క నవ్వులు

అక్కా! చక్కని మెరుపుల తీగ;
తానేమో మెరుపుల తీగ; 
నాటి పెంచెను పూవులతీగ, 
కాశీరత్నం, సంపెంగ; సన్నజాజి, 
మరి -మాలతి మాధవం;
ఘుమ ఘుమ పూలు గుత్తులు గుత్తులు; 
పువ్వుల తావుల షికార్లు చేయగ;
దిగివచ్చినవీ తారకలు; 
అక్క నవ్వుల ధగధగ కనుగొని 
విస్తుపోవడం;- 
చుక్కల వంతు ఇప్పుడాయెను :     
            (రచన : కోణమానిని)
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ 
================================== 












akkaa! chakkani merupula tiiga;
tiiga; taanEmO merupula tiiga; 
naaTi pemchenu puuwulateega, 
kaaSIratnam, sampemga; 
sannajaaji, mari -maalati maadhawam;
ghuma ghuma puulu 
guttulu guttulu; 
puwwula taawula 
shikArlu chEyaga;
digiwachchinawii tArakalu; 
akka nawwula dhagadhaga kanugoni 
wistupOwaDam; c
chukkala wamtu ippuDAyenu :
                       (rachana : kONamaanini)

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
 గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 547 పేజీవీక్షణలు - 48 పోస్ట్‌లు, చివరగా May 14, 2015న ప్రచురించబడింది

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు