ఉలగం = లోకము
పెరు- ఈ తమిళ పదానికి = పెద్ద; ఘనమైన; అని అర్ధం.
1) ఉలగం (తమిళ)= లోకము : కంచి పుణ్య క్షేత్రంలో వామన మూర్తి, త్రివిక్రమ అవతార మూర్తి ; ఉలగలాంద పెరుమాళ్;
2) పాండవదూత పెరుమాళ్:- 26 అడుగుల ఎత్తు ఉన్న ఆసీనుడైన శ్రీ కృష్ణమూర్తి విగ్రహం కనులపండుగ చేస్తూ, రుక్మిణీదేవి సహితంగా కొలువు దీరినాడు.
పాండవదూత - అంటూ భావిస్తూ ఆరాధించుట ఇక్కడి విశిష్టత.
ఏకాంబరేశ్వర స్వామి కోవెలకు దగ్గర ఉన్న గుడి, ఈ పాండవదూత పెరుమాళ్ళు ఆలయము.
***************************

![]() |
wall, roof designs |
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి