మహర్షి గాలబ్ , జల రక్షణ

"శిశోడియా రాణి బావి (Sisodia Rani-ka Bagh) సుప్రసిద్ధమైనది, ఆగ్రా రోడ్ రూటులో ఉన్నది. ఆ రాణీ  కూపమునకు కూతవేటు దూరంలో - "గల్టా కోవెల" ఉన్నది. మహర్షి గాలబ్ ఆశ్రమము కల జాగా ఇది.                                        రాజస్థాన్ (నేటి)రాజధాని  Jaipur.                                                                   జైపూరు (Pink City) -  దీవాన్ (18వ శతాబ్దం లో) - రావ్  కృపారామ్,     సంస్థాన ఉద్యోగి - (రెండవ) సవాయ్ జై సింగ్ ఈ గుళ్ళుగోపురములు, హవేలీలను నిర్మించినారు. 18వ శతాబ్దం లో పూనుకొనిన వీరి కార్యదక్షత ప్రతిబింబాలు ఈ మహళ్ళు, భవంతులు. గల్టా sage - మహర్షి గాలబ్  ఇక్కడ ధ్యాన, యోగ, తపస్సులను చేసాడు. ఆ ప్రాంతాలు నీటి ఎద్దడి వలన తీవ్ర దుర్భిక్షంతో బాధపడ్తూండేవి.
గల్ టా యతీంద్రులు పాలకులకు సలహాలు, సూచనలు ఇచ్చి, చెరువులను త్రవ్వించారు.
ఆ సీమప్రజలకు  గల్టా ఋషి అన్న మెండు భక్తి. 
(Gaumukh or an apperture shaped like a bovine mouth)  కుండ్స్/ కుండములు - అనగా సహజ ఊటమడుగులు. అనేక జలకుండములు ప్రజలకు జలవనరులను అందిస్తున్నవి.  
హనుమాన్లు ఆలయం, సూర్యదేవుని గుడితో పాటు అనేక ఆలయాలు ఉన్నవి. పింక్/ గులాబీ రంగు శాండ్ స్టోన్/ ఇసుకరాయితో కట్టడాలు సౌందర్యాలకు ఆలవాలములై భక్తులను, సందర్శితులను ఆకర్షిస్తూ, పారవశ్యాన్ని కలుగజేస్తున్నవి.   మకరసంక్రాంతి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
                                       [నదులు, ప్రాచీనుల కృషి ]
 jala durga 












౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
(రచన : కోణమానిని)

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 590 పేజీవీక్షణలు - 53 పోస్ట్‌లు, చివరగా Jun 15, 2015న ప్రచురించబడింది

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు