తార - ఏక తార

  'తార' తో కూడిన పదార్ధాలు :-  
] తార ;- 
] సితార ; 
] ఏకతార ; 
] చెవి తార ;
] తారక మంత్రము శ్రీరామ నామము ;
] అవతార మూర్తి ;  
] తారతమ్యాలు ; 
] జలతారంచుల చీర ;
] తారాచంద్రులు ; 
] 'తారా శశాంకం' - నాటకము ; 
]]తారా జాబిలి ; 
  ==============
'తార' tO kuuDina padaardhaalu :- 
] taara ; ] sitaara ; ] Ekataara ; ]  chewi taara ;
] taaraka mamtramu SrIraama naamamu ;
] awataara muurti ; 
] taaratamyaalu ; ] jalataaramchula cheera ; 
] taaraachamdrulu ; ] taaraaSaSAmkam - naaTakamu ; 
]taaraa jaabili ; 
;
$$$$$$$$$$$$$$$$$

కొస, మొదలు - రెండిటికి అవే అక్షరములు :- 
] వనజ - నజరానా ; 
] ఇంజను - జనుము ;
మదుపరి - పరికరం ;
] ఉదధి - దధి ;
] ఇల - కోయిల ; 
=================================,

#  gamgaraawi - blaagu :-
kosa, modalu - remDiTiki awE aksharamulu :- 
] wanaja - najaraanaa ; 
] imjanu - janumu ;
madupari - parikaram ;
] udadhi - dadhi ;
] ila - kOyila ; 

*********************, 
 పదంలో పదాలు :-
] కలకండ ;
] పొరపొచ్చాలు ;
] మీ సందర్భమును ముందుగా ~ 
మీసం ; దర్భ ; మును ; మును ముందుగా 

*********************,    

ఒక్క లిపి - అర్ధం వేరే! :-                                                            

] ఎత్తుపోతల [జలపాతం ] - ఎత్తుపోతన ;
] పరుగు - పెరుగు ; 
] వదరు [ వదరుబోతు = వాగుడు కాయ ] - వెదురు [చెట్టు ]
]కలువ - కాలువ ; ] మరక - మెరక ;
] పగలు - పొగలు ;
] పొగలు - పొగరు ; 
] అలచంద - చందనాలు ;
] చందనాలు - నాలుక ; 
] తేనెపట్టు - పట్టు పంచె ; 
] పొలతి - లతిక ; 
] సుమారు - మారు వేషం ;
] ఊసరవెల్లి - వెల్లికితలా [opp బోర్లా - పడి] ;
] నగారా - గారాబం ; 
=============== ;

# okka lipi - ardham wErE! :-

] alachamda - chamdanaalu ;
] chamdanaalu - naaluka ; ] tEnepaTTu - paTTu pamche ; 
] polati - latika ; ] 
] smaaru - maaru wEsham;
] uusarawelli - wellikitalaa [ bOrlaa - paDi] ;
] ettupOtala [jalapaatam ] - ] - ettupOtana ;
] parugu - perugu ; 
]wadaru [ wadarubOtu = waaguDu kaaya ] - weduru [cheTTu ]
]kaluwa - kaaluwa ; 
] maraka - meraka ;
] pagalu - pogalu ;
] pogalu - pogaru ; 
 ] nagaaraa - gaaraabam ; 

*********************, 
] < దారుందా? > :  
] < మీకు మారు పేరు మాకు మీ  > : 
] < విరాగంగ - గంగరావి > :  
] : > :  ] <  > :  ] <  > :  ] <  > :  ] <  > : 

=====================; 

#] < daarumdaa? > :  
] < miiku maaru pEru maaku mii  > : 
] padamlO padaalu :-
] kalakamDa ;
] porapochchaalu ;
] mee samdarbhamunu mumdugaa ~ meesam ; 
darbha ; munu ; munu mumdugaa ;
 ] < wiraagamga - gamgaraawi >  :  

] <  > :  ] <  > :  ] <  > :  ] <  > : 

***************************
 ramhula raajyaalu 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు