సహధర్మచారిణి , ధర్మ / ధర్మము

ధర్మ / ధర్మము ;- 
ధర్మమును కాపాడు = ధర్మో రక్షతి రక్షితః ;
ధర్మబద్ధంగా ; ధర్మపత్ని ; సహ ధర్మచారిణి ; 
ధర్మస్థలి ; ధర్మస్థానం ; 
ధర్మబుద్ధి ; ధర్మదాత ; ధర్మ ప్రభువులు ; ధర్మమూర్తి ; 
ధర్మ సందేహాలు ; ధర్మ వాక్కు ; ధర్మం చెప్పండి అని ;;; 
ధర్మ చక్రం ; ధర్మ గంట ;
ధర్మ సంస్థాపనము ; ధర్మ సంస్థాపనార్ధం ; ధర్మ అనుష్ఠానం ;
ధర్మ మార్గం ; ధర్మ బుద్ధి ; ధర్మ రక్షణ ; ధర్మవర్తన ;  ధర్మా రావు [ పేరు , name ] ; 
ధర్మ కార్యాలు ; ధర్మ కార్యాలను నెరవేర్చుట ; ధర్మ వాణి ; 
నిత్య ధార్మిక అనుష్ఠానము ; ధర్మ యోచన ; 
 ;;;;
ధర్మ సంకటం ;
ధర్మ గ్లాని ; ధర్మ హాని ; ధర్మ క్లేశం ; ధర్మం = విధి నిర్వహణ ;
ధర్మాధర్మ విచక్షణ ;  ధర్మాగ్రహం ; ధర్మ మార్గం ; 
]] ధార్మిక శక్తి ; ధార్మిక ప్రవృత్తి ; ధార్మికులు ; ధర్మాధర్మాలు ; 
ధర్మజ్ఞాని ;;;  ధార్మిక వర్గం ;
' ఇది మీకు ధర్మం కాదు బాబూ' [ = న్యాయం ]
కాణీ / ధర్మం చేయి బాబూ = యాచన ; 
=
dharma ;- 
dharmamunu kaapADu = dharmO rakshati rashita@h ; ;
dharmabaddhamgaa ; dharmasthali ; 
dharmasthaanam ; dharmapatni ; sahadharmacAriNi ; 
dharmabuddhi ; dharmadaata 
; dharma prabhuwulu ; dharmamuurti ; 
dharma samdEhaalu ; dharma waakku ; 
dharmam ceppamDi ani ;;; dharma cakram ;
dharma maargam ; dharma buddhi ; 
dharma rakshaNa ; dharmawartana ; dharmaamTa ; 
dharmaa raawu [ pEru , #name# ] ; 
dharma kaaryaalu ; dharma kaaryaalanu nerawErcuTa ; 
dharma wANi ; dharma samsthaapanamu ; dharma 
samsthaapanaardham ; dharma anushThaanam ;
nitya dhaarmika anushThaanamu ; 
dharma yOcana ; ; ;;;;
dharma samkaTam ; 
dharma glaani ; dharma haani ; dharma klESam ; 
dharmam = widhi nirwahaNa ;
dharma dharma wicakshaNa ;  dharmaagraham ; dharma maargam ; 
]] dhaarmika Sakti ; dhaarmika prawRtti ; dhaarmikulu ; dharmaadharmaalu ; 
dharmaj~naani ;;;  dhaarmika wargam ;
kANI / dharmam cEyi baabuu = yaacana ;
' idi meeku dharmam kaadu baabuu' [ = nyaayam ]

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు