సర్వీసుల భర్తీ

సర్వీసుల భర్తీ గలాట రీతి, నగల భారమనుకుని ;-
ఈ పై వాక్యాన - ఎన్ని మాటలు దాగున్నవో చెప్పగలరా!?
;
Answers ;-
;
సర్వీసు - సులభ - భర్తీ -
తీగ - తీగలాట - గలాట - లాటరీ - రీతి -
తినగ - తిన గల - నగల -
గలాభా - భార - మను -
భారమ - రమ - రమను - 
మనుకు - [ = మనువుకు ] ;   
;
=======================;
;
sarweesula bhartee galATa reeti, nagala bhaaramanukuni ;  ;-
 sarweesu - sulabha - bhartee -
teega - teegalATa - galATa - lATaree - reeti -
tinaga - tina gala - nagala -
galaabhaa - bhaara - manu -
bhaarama - rama - ramanu - manuku -[ = manuwuku ] ;
;

KSM 1955

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

"క" గుణింతం చెప్పాలా?

హల్లుల చెట్టు

కపోల కల్పనలు