అలిపిరి =?, गोपुर
1)గోపురము = గో ధాతువు, గోవు = ఆవు అని అర్ధం.
@) మహాభారతము (జయమ్) లో గోగ్రహణ ఘట్టము ఉన్నది.
ఆవులు - ధనముగా క్రయ విక్రయ వస్తువులుగా
పురాతన హిందూ సమాజాన వాడుక కలిగినవి/ది.
ఇప్పటికీ తెలునాట - కొన్ని జిల్లాలలో ఆవులను - "సొమ్ములు" అని పిలుస్తున్నారు.
@) గోమాత, ధేనువు, గోవత్సము,
@) ఆవు, ఆవులు, ఆవు దూడ,ఆలమందలు,
@)గోధూళి, గోపాంశురజము,
"కోవెల గోపురము" , గోవు + పురము :-
సొమ్ములు, ధనము పుష్కలగా కలిగిన నగరము, పట్టణము, ఊరు, అని భావము.
సమున్నత స్థానమున దేవాలయానికి పైన నిర్మితమైనది, గోపురము.
పురాణములను అనుసరించి, ఆలయవాస్తు శిల్పకళలలో అంతర్భాగము,
ఉన్నతశిఖరమునకు ప్రతీక "గోపురం". Sanskrit word, गोपुर,
@) గోవర్ధనగిరి, గోపాలుడు శ్రీకృష్ణుడు ,
- పురాణ, భాగవత ఉద్గ్రంధాలలో రాణువ కెక్కిన పదావళి.
@) గోపంచితము, ఆయుర్వేద, స్థానిక వైద్య ప్రక్రియలలో ప్రజలు స్వీకరిస్తున్నారు.
@)"గోకర్ణము" పుణ్యక్షేత్రము. కమండలము; గోమాయువు = నక్క;
@) గోకర్ణం పెళ్ళివిందు వేళలందు ఉపయోగించు పాత్ర,
గోకర్ణం లో పులుసు వడ్డన చేయుట - అని చెబ్తారు.
ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ
2)తిరుపతి వద్ద అందరికి ఎరుకలో ఉన్న పేరు "అలిపిరి".
అలిపిరి = అనగా సన్నని, బలహీన అర్ధాలు.
ప్రాచీన కాలమున - బాటసారులు నడిచే సన్నని మార్గం అవటాన,
అలిపిరి అని పిలిచారు.
సన్నని మార్గము అలిపిరి రోడ్డు.
Dravidian etymology alipiri = lean, thin, weak;
ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ
1)gOpuramu = gO dhaatuwu, gOwu = aawu ani ardham.
@) mahaabhaaratamu (jayamm) lO gOgrahaNa ghaTTamu unnadi.
aawulu - dhanamugaa kraya wikraya wastuwulugaa
puraatana himduu samaajaana wADuka kaliginawi/di.
ippaTikI telunaaTa - konni jillaalalO aawulanu -
"sommulu" ani pilustunnaaru.
@) gOmaata, dhEnuwu, gOwatsamu,
@) aawu, aawulu, aawu dUDa,aalamamdalu,
@)gOdhuuLi, gO paamSu rajamu,
"kOwela gOpuramu" , gOwu + puramu :-
sommulu, dhanamu pushkalagaa kaligina nagaramu,
paTTaNamu, uuru, ani bhaawamu.
samunnata sthaanamuna dEwaalayaaniki paina
nirmitamainadi, gOpuaramu.
puraaNamulanu anusarimchi, aalayawaastu
SilpakaLalalO amtarbhaagamu, unnataSikharamunaku pratiika "gOpuram".
#Sanskrit word, गोपुर, #
2)tirupati wadda amdariki erukalO unna pEru "alipiri".
alipiri = anagaa sannani, balahiina ardhaalu.
praachiina kaalamuna - baaTasaarulu naDichE sannani maargam,
awaTAna, alipiri ani pilichaaru. sannani maargamu alipiri rODDu.
#Dravidian etymology alipiri = lean, thin, weak; #
@) gOwardhanagiri, gOpaaluDu SreekRshNuDu ,
puraaNa, bhaagawata udgramdhaalalO rUNuwa kekkina padaawaLi.
gOpamchitamu, aayurwEda, sthaanika waidya prakriyalalO prajalu swiikaristunnaaru.
"gOkarNamu" puNyakshEtramu. kamamDalamu; gOmaayuwu = nakka;
gOkarNam peLLiwimdu wELalamdu upayOgimchu paatra,
గోకర్ణం లో పులుసు వడ్డన chEyuTa- ani chebtaaru.( గోకర్ణం lO pulusu waDDana)
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 345 పేజీవీక్షణలు - 36 పోస్ట్‌లు, చివరగా Dec 25, 2014న ప్రచురించబడింది
ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ
} జన, ~ సహజ నటి; } < గాడి విరిసి - పోతపోసిరి విడిగా>: } <పోతపోసి>: } <ఆది, మిని ఎనిమిది ఆ>: } <ఆవిడ అడవి ఆట >:
} <పరిపాలనలో>: } <మేళా రావి - విరాళ మే>::
ళ ళ ళ ళ (ళ = La ) : ళ ళ ళ ళ (ళ = La ) :
![]() |
విహంగ హంగామా |
) గమన, సులువైన, తే ~ మూగమనసులు వైనతేయ ;
) నాగ, గళ్ళకు ~ నాగళ్లకు ; } ~ సహ జనటి;
) రాజా, జమా, రాజ ~ రాజాధి రాజ రాజమార్తాండ ;
) హోలీ, లామా, రజ, ~ వీర జయహో లీలా మానుష ;
) హాకీ, నను, మహా! ~ మహా కీర్తనను;
) భావం, నస, ~ మన సభా వందిమాగధులు ;
) గద, పొగడ, నోళ్ళు, తనువే ~ తను వేనోళ్లుగా పొగడ;
) గని, ముదురు ~ సాగని పధకము దురుసు ;
) కోసల, ఎందు, దారులు ~ ఎందుకో సలహాదారులు ;
) చిన, మరి, హరా, నమహ ~ మరిచిన మహరాజు
) గడ, సరి, వారి, సవారి ~ వరస వారి పగడ సరి ;;;
ఌౡ ఌౡ వఌ (waLi) ; ళ ళ ళ ళ (ళ = La ) :
ర +న :-
అభ్యర్థన ; ప్రార్ధన, సమర్ధన,
అర్ధణా, ధరణి, ధారణ,
అర్ధ నారీశ్వర ; అర్ధము, అర్ధం పరమార్ధం,
ఆరు నూరైనా , ఆరా తీసిన, ఆరారగా,
ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ
ప + ట / ఠ :-
పటం, సైన్య పటాలం; లంపటం ;
పట్టి, పట్టీ, పట్టా, పటకారు, పట్టకారు, పట్టణం,
ఓ పట్టాన, పట్టిక, పటికబెల్లం,
పాటలీపుత్రము, పాటలవృక్షము, పాట, వేల పాట;
పాటు పడిన,పనిపాట్లు, పనిపాటలు.
పిట్ట, పీట, పెట్ట, పేట, పైట, పొట్ట, పొట్టి,
పొట్లం, పొట్లకాయ, పంట్లాము, ప్యాంటు,
పాఠం, పుఠము పీఠము; పైఠానీ/ పైఠాణీ
ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి