పదముల గని

కొన్ని పదాలు:-
డొక్కశుద్ధి ఉన్నవాడు = బాగా చదువుకున్న వాడు;
అక్ష్రజ్ఞానం కలిగిన ; నాలుగు అక్షరమ్ముక్కలు (అక్షరము + ముక్కలు) నేర్చుకుని; 
] చదువు :- చదువరి: చదువుకొని; చదువుకొన్న వ్యక్తి:
    చదువు ఒంటబట్టిన బాల బాలికలు;  
    'వానాకాలం చదువులు '= సరిగ్గా/ పూర్తిగా చదువ లేనట్టి;  
సూక్తి :- "చదువులలో సారమెల్ల ఎరిగిన మనిషి"
] విద్యలతల్లి సరస్వతీదేవి: శ్రీవిద్య = ఆదిపరాశక్తి, పార్వతీదేవి/ 
] విద్య :- ధనుర్విద్య, అస్త్ర శస్త్రాది విద్యలు; 
$) విద్దె (వికృతి) - విద్య (ప్రకృతి) 
$) విదిత = తెలిసిన; వేత్త -> విద్యావేత్త; 
$) (వేదములు :- వేదవతి, వేదిక)
] విద్యావంతులు; ; విద్యాబుద్ధులు గరపుట; 
] విద్యాగంధం; విద్యార్ధి, విద్యార్ధిని, విద్యార్ధులు; 
] విద్యాలయము; విశ్వవిద్యాలయము;   
సామెత:- విద్య నేర్వని వాడు వింత పశువు:

****************************************,
మాటల గని :-   
] మాత/ రంభ,వాని ~ మా తరం భవాని : 
] సహా ~ సహాయ : ] తెలి, లిపి, నవారు ~ తెలిపిన వారు  : 
] పట్ట, గుర్తు ~ గుర్తు పట్టలేని: 
] మా వాళ్ళు; ~ సినిమా వాళ్లు : 
] మండీ (= షాపు)~ ఏమండీ!: 
] టీ, మణులు ~ నటీమణులు : ) నీరు ~ మిలియనీరు : 
] వాసవి, ప్రవాస, మాన ~ప్రవాస విమాన  : 
] తారు ~ చెబుతారు;  )కట్టు ~ తాకట్టు !": 
] జల, తారు ~ జలతారు = పట్టు, సిల్కు, సరిగె : 
] నడి (= నడిమి/ నడుమ ~> నడుము = మధ్య), 
] నన్నని, 'చింది 'న:~ సినిమా నడిచింది నన్నని :   
] నది, దించి, చింది ~ చింది చిందించినది : 
~ra ఱ ~ra ఱ ~ra ఱ ~ra ఱ ~ra ఱ ~ra ఱ ~ra ఱ ~ra ఱ 

'
 round dejains 













;
konni padaalu:-

DokkaSuddhi unnawaaDu = baagaa chaduwukunna waaDu;
akshraj~nAnam kaligina ; 
naalugu aksharammukkalu (aksharamu + mukkalu) nErchukuni; 
] chaduwu :- chaduwari: 
chaduwukoni; chaduwukonna wyakti:
chaduwu omTabaDtE: 
'waanaakaalam chaduwulu '= sariggaa/ puurtigaa chaduwa lEnaTTi;
suukti :- "chaduwulalO saaramella erigina manishi"
] widyalatalli saraswatiidEwi: Sriiwidya = aadiparaaSakti, paarwatiidEwi/ 
] widya :- dhanurwidya, astra Sastraadi widyalu; 
   widita = telisina; wEtta -> widyaawEtta; 
   (wEdamulu :- wEdawati, wEdika)
]widyaawamtulu; ; widyaabuddhulu garapuTa; 
] widyaagamdham; widyaardhi, widyaardhini, widyaardhulu; 
] widyaalayamu; wiSwawidyaalayamu;   
saameta:- widya nnErwani waaDu wimta paSuwu:

~ra ఱ బండి ర : ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ 

247 పేజీవీక్షణలు - 18 పోస్ట్‌లు, చివరగా Nov 22, 2014న ప్రచురించబడింది 
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ  
{పదముల గని  -  padamula gani}
రోమన్ సంఖ్యలు ఇవి:-  Roman Numerals :-
I, II, III, IV, V, VI, VII, VIII, IX, X  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు