గాగ్రా/ ఘాఘ్రా చోళీ

ఈ మాట:- 
అంతరీయం = లోదుస్తులు; 
@) ఉత్తరీయం = పైన దుస్తులు, కండువా మున్నగునవి, 
2500 BC లనుండి హిందూదేశమున వాడుకలో ఉన్నవి.  
గాగ్రా/ ఘాఘ్రా చోళీ- నేడు ప్రసిద్ధము. 
గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఉత్తర భారత దేశములో 
ఇష్టమైన సాంప్రదాయ ఉడుపులు ఇవి. 
**********************,

@)శారదా నది యొక్క ఉపనది - గాఘ్రా నది. 
ఈ ప్రాంతాలలో మొదలైన దుస్తుల బాణీ. అచ్చటి ఫ్యాషను వ్యాప్తి చెందినది. 
కండువా, టవలు, పరికిణీ, పావడా, మేలిముసుగు ఇత్యాది 
వస్త్రవిలక్షణతలు ఉత్తర, దక్షిణభారతదేశాలలో పరివ్యాప్తి గాంచినవి. 
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ  

సరదా పదాలాట:- 
లక లక లక :- (రెండు 'ల ల ' లు)
లాలాజలం, 
లాలాలజపతి రాయ్; 
లాల పోయుట, 
లాలలు పోయుట = చంటిపిల్లలకు సున్నితంగా చేసే స్నానం పద్ధతి:  
} <యక్ష - అక్షయపాత్ర>: } <నల - చలన>: } <దావా - వివాదాలు>:   
} <కలి - మాలికలను>: } <నులక - ఈకలను >:} <తీరు మారుతీ>: 
} <నడి - కుడిన> ; ( -> నడికుడి - ఒక ఊరు, రైల్వే మార్గము)
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ   
] మరిది, మరి, నామ ~ ఔనా? మరి దిక్కు? : 
] నావ, పంచి, లాగు, గుల  :~జనావళికి పంచి, డైలాగులను: 
] తటి ~ అంతటి : 
] జలం, లాలా ~ లాలాజలం: 
] తురగ, మన, గమన, చతుర ~చతుర గమన: 
] నీరవ, వళి  ~సినీ రవళి; రంగం: 
] పాత్ర, మాన,  ~ అభిమానపాత్రమైనది.: 
]  జైన ~ ఏ రోఙైననూ : 
] సాచి, సవ్య, కలం, ~ 'సవ్యసాచి' కలం సకలం : 
] లాగులు  ~ డైలాగులు: 
] డించి, గడి, చింది ~ గడించింది: 
ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  
  many birds in sky 













#] rat, rate, in, ate ~ integrate : 
] her, men ~ herdmen :  
] as, gym, log, strol ~  pastrol astrology magic: 
] read ~ spread: 
] cap ~ capital : 
] for, tyre ~ forty rent:
 ] way ~ away: 
] race, ace ~ trace: 
] bet ~  between: 
] to, wards ~ towards : 
] at, ate, rate, Lebra, ~ celebrate :  

ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ (ళ = La ) : 

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు