ఉడయవర్

"ఉడయవర్ సన్నిధి", తిరుచిరాపల్లి లో ఉన్నది.
శ్రీరామానుజాచార్యులకు "ఉడయవర్" అని భక్తులు ఇచ్చిన గౌరవ సంబోధన,
ఉడయవర్ అనగా 'రెండు ప్రపంచముల స్వంతదారు/ యజమాని '
('OWNER of TWO WORLDS ') అని అర్ధం.
ఇంకొక విశేషం ఏమనగా, భగవంతుడు శ్రీరంగనాధస్వామి వారు, తన ఆలయప్రాంగణమున
'ఉడయవర్లు రామానుజులుగారికి' వసంతమండపమును అనుగ్రహించారు.
ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ (ళ = La ) :  ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ  
ఒక మాటకు అర్ధము :-
 wall decoration mats 













#"uDayawar sannidhi", tiruchiraapalli lO unnadi.
Sreeraamaanujaachaaryulaku "uDayawar" ani bhaktulu ichchina
gaurawa sambOdhana, uDayawar anagaa 'remDu prapamchamula
swamtadaaru/ yajamaani '
('OWNER of TWO WORLDS ' ) ani ardham.
imkoka wiSEsham Emanagaa,
bhagawamtuDu SrIramganAdhaswAmi waaru,
tana aalayapraamgaNamuna raamaanujulu gaariki
wasamtamamDapamunu anugrahimchaaru.
oka maaTa:-  

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు