తెలుగు మాటల ఇంపైన హవణింపు

I ఏకాక్షర గారడీ:-
'గ'కార  + 'ర'కార  :-
గరగలు వాయించుట, గారెలు;
గిరి (కొండ):గీర (గర్వం);
గురువు; గుర్రుమని; గురక;
గొర్రె (/ గొఱ్ఱె); గోరింటాకు;
గౌరీదేవి; గౌరవం;
ళ ళ ళ ళ ళ  (#= La #)ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ 
క - చ - ట - త - ప - :- పరుషాలు:
వీనికి + "మ"కార ప్రయోగం
-    ఇక్కడ కొన్ని పదముల వ్యాహ్యాళి:-
కామాక్షి; చామరము;
టమాటా: తమాషా; పామరుడు
-                            (విద్యాగంధం ఎరుగని వాడు:
-                           opp: ద్వంద్వసమాసము - "పండిత"పామరులు):
ఱ ఱ ఱ ఱ ఱ ఱ ( ~ra ) ఱ ఱ ఱ ఱ ఱ 
II ఇంగ్లీష్ Words :-
] sum ~ resuming;
] noun, own ~ widow noun ;
] ten, pot ~ potential;
] lack ~ black ;
] tire, sat ~ satire;
] rate. ate ~ separate ;
] come, an ~ comedian;
] top ~ stop;
] lay ~ play;
] on, is ~ vision;
] nuts ~ minutes;

ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ ఌౡ  ఌౡ ఌౡ 
  Angles boxes Dejains 













{aksharamula pomdika :-

ga+ ra :-
garagalu waayimchuTa, 
gaarelu; giri (komDa):
giira (garwam); 
guruwu; gurrumani; guraka;;; 
gorre (/ go~r~re); 
gOrimTAku; 
gauriidEwi; gaurawam;}

రోమన్ సంఖ్యలు ఇవి:-   Roman Numerals :-
I, II, III, IV, V, VI, VII, VIII, IX, X  

(తెలుగు మాటల ఇంపైన హవణింపు:-
              అక్షరముల పొందిక:-
                           ::: కాదంబరి కుసుమాంబ)

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు