ఎమ్ బ్రహ్మ

బంతి, ఇంతి అల్లిన చేమంతి, 
దండలు తులసీదళమాల; 
కలిపిన కదంబమాల సుమా! 
పడతి, మెంతి ఆకులకూర సంగతి చెప్పిన 
వహ్వా, భలేరుచి; 
'తినబోతూ రుచుల సంగతి అడిగేవాడు ఎమ్ బ్రహ్మ!'

ఌౡ ఌౡ   వఌ (waLi)  ; ళ  ళ ళ (ళ = La ) :  

అత్రి, పత్రి, ఛత్రి; మంత్రి; 
త్రికూట గిరులు; 
త్రిమాతలు;ముల్లోకముల మూలపుటమ్మలు  
వారి పక్కన ఉన్నది ఎవరో మీరే చెప్పండి! 
బ్రహ్మ, విష్ణు, మహేశులు; 
త్రిమాతల నామావళిని 
మరువక నుడువగ, 
శ్రీవాణి, లక్ష్మి, హిమగిరితనయ శ్రీపార్వతి! 

ళ (La) ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ ళ 

ఎమ్ బ్రహ్మ:- చవట - అనే భావం లో   లిస్టు  పెద్దదే ఉన్నదండోయ్!
బభ్రాజమానం, ఏబ్రాసి, చవట, సన్నాసి
('రాధాకళ్యాణం' - సినిమాలో బాపుగారు ,హీరొయిన్ రాధిక చేత చెప్పించారు - 
అనేక భాషలలో దీని వాడుక ఉన్న లిస్టులను, ఈ క్రింద ఇచ్చిన లింకులో చూడగలరు.
ఎంబెన్న, అచ్చాళి, డింభకుడు ఇత్యాది తెలుగుపదాలు ఉన్నవని నాకూ ఇప్పుడే తెలిసింది మరి,
ఇతరత్రా లిపి నేర్చుకుంటే ఆయా నుడువులను సైతం చదువరి ఎంజాయ్ చేయును,
శాంతమ్ శాంతమ్!
బభ్రాజమానం:  (link)

 designs walls 











ఆంగ్ల పదావళి అల్లికలు:-
) air, tale; fairy ~  fairytale ; 
) ~  supernatural ; 
) men ~  elements;
) ship, play ~  worship lay; 
) hole ~  who lease

గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 317 పేజీవీక్షణలు - 31 పోస్ట్‌లు, చివరగా Dec 15, 2014న ప్రచురించబడింది ;

కామెంట్‌లు

My Pen

శ ష స - లు ఒకే పదంలో

కాందిశీకులు

అక్కల కర్ర దేని పేరు!?

పొడుపు కథ , ప్రశ్న చాటువు

మాండవి, జానకి

ఉభయకుశలోపరి, ఇట్లు, చేవ్రాలు

హల్లుల చెట్టు

"క" గుణింతం చెప్పాలా?

కపోల కల్పనలు