సినిమా క్విజ్ - 1
చలనచిత్ర క్విజ్ :-
1) 1936 "లవకుశ" - సంభాషణలకు నిర్మాతలకు ఉపకరించిన మూలగ్రంధం ఏమిటి? -
2) తెలుగులో మొదటి "లవకుశ" 1936 లో రిలీజైంది, నిర్మాత ఎవరో చెప్పుకోండి చూద్దాం!?
3) 1936 "లవకుశ" -లో సీతగా నటి?-
4) పి. సుశీల - ఇంటి పేరు ఏమిటి? -
5) కథానాయికగా 'కాంచన ' మొదటి సినిమా ఏది?
*****************************
సినిమా క్విజ్ సమాధానాలు:-
1) కె. సుబ్రహ్మణ్యశాస్త్రి రాసిన పద్య నాటకం:
2) మోతీలాల్ చమరియా ;
3) మంగళగిరి శ్రీరంజని,
మంగళగిరి శ్రీరంజని ;
(ఈమె సీనియర్ శ్రీరంజని - ఐనది.)
4) పూలపాక సుశీల
5) వీరాభిమన్యు' (1963)
==================
#chalanachitra kwij :-
1) 1936 "lawakuSa" - sambhaashaNalaku nirmaatalaku upakarimchina muulagramdham EmiTi? -
2) telugulO modaTi "lawakuSa" 1936 lO riliijaimdi, nirmaata ewarO cheppukOMDi chuuddaam!?
3) 1936 "lawakuSa" -lO siitagaa naTi?- mamgaLagiriSriiramajani ;
( iime siiniyar Sriiramjani - ainadi.)
4) pi. suSIla - imTi pEru EmiTi? -puulapaaka suSIla#
గంగరావి చెట్టు
పేజీ వీక్షణ చార్ట్ 298 పేజీవీక్షణలు - 27 పోస్ట్‌లు, చివరగా Dec 8, 2014న ప్రచురించబడింది

![]() |
వెన్నెలలో వనిత |

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి