పినాకిని శిబిరాన నీరజా పత్రిక
1] పంపు రాధా మనోరమణి,
2] అతివల హారం భారీ తిరుచీ టీ పార్టీ కాడికి ;
3] పోగ్రాము సాంబ! రంగుల కనికట్టు బడి
4] సభా సురటీ! కాసేపాగాలి ;
5] పినాకిని శిబిరాన నీరజా పత్రిక ;
;
ఈ పై వాక్యాలలో - ఇమిడి ఉన్న వేరే మాటలను గుర్తించగలరా!?
తేలికే! కనుక చదువరులకు ఈ sentence ల కానుకలు .
;
] pampu raadhaa manOharam
] bhaaree tiruchi Tii paarTe ~ ; ] ripOrTulu ~ ;
] pOgraamu saamba! ramgula kanikaTTu baDi ;
] sabhaa suraTI! kaasEpaagaali
] pinakini sibiraana neerajaa patrika ; #
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&;
ఆన్సర్స్ ;-
;
1] పంపు రాధా మనోరమణి :-
1] పంపు, "రా!", రాధా , ధామ, మనో, నో [= no] ,
రమ, మణి, రమణి
;
2] అతివల హారం భారీ తిరుచీ టీ పార్టీ కాడికి ;-
2] అతి, వల, హారం, రంభా, భారీ,
రీతి, తిరుచీ, రుచీ, చీటీ,
టీ పార్టీ, టీ, కాడి, కాడికి ;
;
3] పోగ్రాము సాంబ! రంగుల కనికట్టు బడి ;-
3] ముసాంబరం , "పో!" , గ్రాము , సాంబ!
రంగు, కనికట్టు, బడి ;
&
4] సభా సురటీ! కాసేపాగాలి ; -
4] సభా, భాసుర, సుర, టీకా ,
టీ, గాలి , పాగా, కాసేపాగాలి ;
;
5] పినాకిని శిబిరాన నీరజా పత్రిక ; -
5] పినాకిని, బిరాన, శిబి, శిబిరాన,
జాపత్రి , త్రి , త్రిక , నీరజా, పత్రిక , నీ ;
నిశి , రాన, నాకి . నా ;
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి